ప్రభుత్వ సంస్థ లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ. రాత పరీక్ష లేదు. వివరాలు..
భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (HAL) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రింద పేర్కొనబడినటువంటి పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 02-07-2025 నాటికి సమర్పించవచ్చు. నిన్నటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 07
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :-
- మెడికల్ స్పెషలిస్ట్:- 04
- జూనియర్ స్పెషలిస్ట్ :- 03
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసుకుని అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష 85 మార్కులకు ఉంటుంది.
- ఇంటర్వ్యూ 15 మార్కులకు ఉంటుంది.
- రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- ఇప్పటికే ప్రారంభమైనది.
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ :- 02-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment