ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ. అప్లికేషన్ లింక్ ఇదే..
10th, Inter, Degree అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో మరియు సబార్డినెట్ కార్యాలయాల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నిరుద్యోగులకు శుభవార్త! చెప్పింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 2402 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ దరఖాస్తు తేదీలను ప్రకటించింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను 02.06.2025 నుండి 23.06.2025 ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. 24.07.2025 నుండి 04.08.2025 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక నియామకాలు చేపడతారు.ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం పోస్టులు సంఖ్య :: 2402.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ మరియు గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ Program/ డాటా ఎంట్రీ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఉంటుంది.
- ఆన్లైన్ రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అందుబాటులో ఉన్నాయి.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 50 మార్కులకు..
- ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02-06-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23-06-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment