డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు. IIITDM Walk In Interview at June 25 2025
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కాంటాక్ట్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కర్నూల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం రేపు ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01,
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్.
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
కాంట్రాక్ట్ పరిమితి :
- 11 నెలలు, సంస్థ అవసరం అభ్యర్థి పనితనం మరియు క్రమశిక్షణ బట్టి పొడిగించే అవకాశం ఉంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ తప్పనిసరి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- అభ్యర్థి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిచేసుకుని తగు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు అవ్వవచ్చు.
- ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.35,000/- వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ తేదీ :: 25.07.2025.
రిపోర్టింగ్ సమయం : ఉదయం 10:00 నుండి.
ఇంటర్వ్యూ వేదిక :
- మెయిన్ కాన్ఫిడెన్స్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, IIITDM కర్నూల్.
అధికారిక వెబ్సైట్ :: https://iiitk.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment