✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా భారీగా ఖాళీల భర్తీ. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు. Graduate Technician Apprentices 2025 Apply Online here..

    2022/ 2023/ 2024 లో ఇంజనీరింగ్, సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!


    భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    📌 ఆంధ్రప్రదేశ్లోని, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ఆధారంగా గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ విభాగంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు విద్యా సంవత్సరం 2025-26 కొరకు గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు..


    అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1973 మరియు అప్రెంటిస్ రూల్ 1992 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను www.mhrdnats.gov.in & www.nats.education.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తి చేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 58.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో..

    1. మెకానికల్ ఇంజనీరింగ్ - 10,
    2. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 08,
    3. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 05,
    4. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 04.


    టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో..

    1. మెకానికల్ ఇంజనీరింగ్ - 12,
    2. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 11,
    3. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 08,
    4. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 00.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ/ టెక్నాలజీ విభాగంలో డిప్లోమా..
    2. సంబంధిత విభాగంలో డిప్లోమా అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • అప్రెంటిస్షిప్ రూల్ ప్రకారం ఉండాలి.


    ఎంపిక విధానం:

    1. ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
    3. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.


    అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,000/- నుండి రూ.9,000/- వేల వరకు చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.


    ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.11.2025 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2025 వరకు..


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://vizagport.com/


    నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి/ ఐడి పొందడానికి లింక్ ::  https://nats.education/


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Railway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి..

    జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు సోపానాలు ఇక్కడ.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    Metro JOBs Notification మెట్రోలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, 10th ITI Inter Degree అప్లై చేసుకోండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 70 Posts here..

    Para Medical JOBs: 560 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు విడుదల, డిగ్రీ డిప్లొమా ఇక్కడ అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.