రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, టెన్త్ ఇంటర్ డిగ్రీ యువత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కు తరలిరండి.
ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు:
- ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు Maruti Agrotech and Executive ఉద్యోగ అవకాశాలు అందించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతట పోస్టింగ్ ఉంటుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత వివరాలు ఇక్కడ తెలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :: 100.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న పోస్టులు :
- సేల్స్ మరియు మార్కెటింగ్.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. టెన్త్, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, అర్హత కలిగి ఉండాలి.
- 📌 ఫ్రెషర్స్ కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 22 - 38 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 21, 2025న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వామ్యులై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- లక్షల వరకు జీతం చెల్లిస్తారు.
- సంవత్సరానికి రూ.2.40 లక్షలు పొందవచ్చు.
ఇంటర్వ్యూ వేదిక :
- Govt Degree College, Palvancha.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 నుండి..
ఇంటర్వ్యూ తేదీ : 21.11.2025.
సందేహాలను నివృత్తి కోసం 9640663929 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment