TG SSC Public Exam Time Table March టెన్త్ ఎగ్జామ్ టైం టేబుల్ మార్చ్ 2026: తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష షెడ్యూల్ విడుదల.
తెలంగాణ టెన్త్ ఎక్సమ్ షెడ్యూల్ విడుదల:
డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ హైదరాబాద్. సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్ తాజాగా నేడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ విడుదల చేసింది. మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. డౌన్లోడ్ చేసుకోండి. అనుకున్న ప్రకారం CBSE తరహాలో పరీక్షల మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కొక్క పరీక్షకు విద్యార్థులకు చదువుకోవడానికి 4 నుండి 5 రోజుల సమయం ఇవ్వబడింది. ఇది మార్కులు స్కోర్ చేసుకోవడానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
☝అభ్యాస దీపికలు Download చేయడానికి IMAGE పై క్లిక్ చేయండి☝
అదికారిక వెబ్సైట్ :: https://bse.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment