ఉద్యోగ మేళా: పేటీఎం సంస్థ కొత్తగూడెం, ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం రిజిస్టర్ అవ్వండి.
40 ఖాళీల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా:
వివిధ అర్హత లతో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ ఫిబ్రవరి 21 న 40 ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా.. వివరాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కొత్తగూడెం లోని, PAYTM Kothagudem నందు మొత్తం 40 పోస్టులకు గాను ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేయబడింది. ఈనెల 21 వ తేదీన ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
>> విద్యార్హత :
- పదో తరగతి, ఇంటర్(MPC/ BIPC/ MLT తో బ్రిడ్జి కోర్సులు), ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, ఫార్మా టెక్, ఏదైనా ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళా కు నేరుగా హాజరు కావచ్చు.
>> వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
>> ఎంపిక విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపికలు చేసుకుంటారు.
>> వేతన వివరాలు :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.18000 - 22000 వరకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావలసిన అర్హత ధ్రువపత్రములు :
- బయోడేటా రెజ్యూమ్ - 5 కాఫీలు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు - 5,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు,
- వికలాంగులు అయినచో వారి యొక్క సదరం సర్టిఫికెట్,
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
>> ఇంటర్వ్యూ వేదిక :
- మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్, MPDO, రామాలయం గుడి ఎదురుగా, బాబు క్యాంప్, కొత్తగూడెం.
>>> రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం 8:00 గంటల నుండి.
>> ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
>> ఇంటర్వ్యూ తేదీ : 21.02.2026.
సందేహాలను నివృత్తి కోసం HR (7660021945). సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment