MEGA JOB MELA: రేపే భారీగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఎనిమిదో తరగతి, పదో తరగతి అర్హత కలిగిన వారు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. ఉద్యోగం పొందండి. Walk In at 19 02 2026
నిరుద్యోగులకు శుభవార్త !
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను 19.02.2026న నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రకటనలు పేర్కొన్నారు.
- జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ ఆధ్వర్యంలో 100+ ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగ అవకాశాల కోసం 19.02.2026న ఖమ్మం లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. టెన్త్ పాస్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ అర్హతతో ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి పాస్/ఇంటర్/డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 - 40 సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళ మరియు పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు.
- బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ఎంపికలు:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.18,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూల వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ లోనీ మోడల్ కేర్ సెంటర్ లో జరుగుతుంది.
ఇంటర్వ్యూ తేదీ : 19.02.2026 న
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీ లతో హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment