గ్రామపంచాయతీ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ భారీగా కొత్త ఉద్యోగాల భర్తీ NIRDPR Opening New! Vacancies Apply here..
గ్రామీణ అభివృద్ధి శాఖ, హైదరాబాద్ పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR), రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ (ఫైనాన్స్) విభాగంలో ఖాళీగా ఉన్న పోస్ట్ కోసం "డిప్యూటేషన్" విధానంలో నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు స్వీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్రూప్-ఏ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వారు ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను 07.02.2026 సాయంత్రం 05:30 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు దిగువన..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :01.
పోస్ట్ పేరు :: డైరెక్టర్ (ఫైనాన్స్)
అర్హతలు :
- ఇండియన్ ఆడిట్ & అకౌంట్ సర్వీస్ (IA&AS), ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ (IDAS), ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS), ఇండియన్ పోస్టల్ మరియు టెలిగ్రాఫ్ అకౌంట్ మరియు ఫైనాన్సు సర్వీస్ విభాగాల్లో ఐదు సంవత్సరాలు సేవలందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
లేదా
- రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ విభాగంలో ఆడిట్ సర్వీస్ తదితర విభాగంలో సేవలందించిన వారు దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి:
- 07.02.2026 నాటికి 56 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి లెవెల్-13 ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.02.2026 సాయంత్రం 05:30 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment