27న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ITI Diploma BSc BCom ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. శిక్షణ కాలంలో 14,500 జీతం. వివరాలు.
27 న అప్రెంటిస్ శిక్షణ కోసం ఇంటర్వ్యూలు..
ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ అర్హతతో అప్రెంటిస్షిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శుక్రవారము 27న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఉభయ రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు :
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా.
- పోస్ట్ పేరు :: అప్రెంటిషిప్.
- వయస్సు : 18 -22,
- అర్హత సాధించిన సంవత్సరాలు : 2023/2024/2025,
- 50 శాతం అకాడమిక్ అర్హతలకు ప్రాధాన్యత వెయిటేజ్ కేటాయిస్తారు.
- పురుషులు మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ శిక్షణలకు అర్హులు.
అభ్యర్థులకు సూచనలు :
- ఈ అప్రెంటిషిప్ శిక్షణలు పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే, బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉంటుంది.
- ఈ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తా.
- కాబట్టి అభ్యర్థులు అప్రెంటిషిప్ శిక్షణలో పూర్తి చేయడం భవిష్యత్తులో ఉద్యోగం మార్గానికి సుగమమవుతుంది.
ఈ అప్రెంటిషిప్ శిక్షణలు పూర్తి చేయడం ద్వారా ఈ క్రింది బెనిఫిట్స్ అభ్యర్థులకు వర్తిస్తాయి:
- శిక్షణ కాలంలో ప్రతినెలా 14500/- స్కాలర్షిప్ అలాగే హాజరు బోనస్ క్రింద 1000/- రూపాయలు అందిస్తారు.
- ఉచిత రవాణా చార్జీలు,
- సబ్సిడరిసేడ్ క్యాంటీన్,
- ఆరోగ్య ఇన్సూరెన్స్ రెండు లక్షల వరకు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ తమతో పాటు తీసుకురావాలి.
- రెజ్యూమ్,
- విద్యార్హత సర్టిఫికెట్లు,
- ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు.
వర్క్ లొకేషన్ :
- గ్రానివల్స్ ఇండియా లిమిటెడ్, గాగిల్లాపూర్ విలేజ్, దుండిగల్ గండి మైసమ్మ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్ - 500043.
సందేహాలను నివృత్తి కోసం 9177393642, 9014558532 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment