DAV స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ: టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల కోసం ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
DAV పాఠశాల లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
DAV School Wanted Teaching Non-Teaching Staff Apply here
తెలంగాణ, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి లోని Sai Spurthi DAV School 2026-27 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రిక ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 16.04.2026 నాటికి దరఖాస్తును email ద్వారా సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 29.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- PRT (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ & సోషల్)
- TGT (ఇంగ్లీష్, హిందీ, సైన్స్ & సోషల్)
- PGT (ఇంగ్లీష్, కెమిస్ట్రీ & బయాలజీ)
- PET, Art & Craft, స్పెషల్ ఎడ్యుకేషన్, LDC, మ్యూజిక్ & డాన్స్ టీచర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
- సంబంధిత సబ్జెక్టులో B.Ed అర్హత అవసరం.
- SGT పోస్టుల కోసం D.Ed & B.Ed అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- TET/CTET అర్హత తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వేతన వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు DAV నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఈమెయిల్ అడ్రస్ :: ssdavps@gmail.com
email ద్వారా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 16.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment