అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం, వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి శక్తి సెక్యూరిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది.
శక్తి సెక్యూరిటీ & మెయింటెనెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుమలగిరి, సికింద్రాబాద్. వివిధ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పేపర్ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 24.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 02,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 01,
- చార్జ్ లెవెల్ టెక్నికల్ అసిస్టెంట్ - 21.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ & PGDCA అర్హత కలిగి ఉండాలి.
- నిర్మల్ జిల్లా వాస్తవిలై ఉండాలి.
- ఎంప్లాయిమెంట్ కార్డ్, అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 10.04.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ-మెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను, అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నిబంధనల ప్రకారం రూ.10,000/- నుండి రూ.29,000/- వేతనం చెల్లిస్తారు.
- వేతన వివరాలు ప్రకటనలో పేర్కొనలేదు గమనించండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ :: info@shaktisecurity.com
ఈమెయిల్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 10.04.2026.
సందేహాలను నివృత్తి కోసం 040-40210999, 9985900270, 9963670986 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.shaktisecurity.com/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment