కో-ఆపరేటివ్ బ్యాంక్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ అప్లై చేయండి.
కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు 25.03.2026 నుండి 06.04.2026 వరకు దరఖాస్తులను ఈ మెయిల్ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08
పోస్టుల పేరు : జనరల్ మేనేజర్ & క్లర్క్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి,ఏదైనా డిగ్రీ, సిఎఐఐబి, బ్యాంకింగ్ మరియు ఫైనాన్సు విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ /సీఏఎఫ్/సి డబ్ల్యూ ఏ/సి ఎ/సి ఎస్/ఎంఎస్ ఆఫీస్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు, అనుభవ ఆధారంగా షాక్ లిస్ట్ చేసే ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఈ మెయిల్ /పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఈ మెయిల్ చిరునామా :
Dy. General Manager (HRD, Admin & Opns), Andhra Pradesh Mahesh Co. Operative Urban Bank Ltd, (Multi State Scheduled bank) Head office -8-2-680/1&2, Road No.12, Banjara Hills, Hyderabad - 500034.
E-Mail : appointallstaff2026@apmahesh.bank.in
Contact No: 040-23437100/101/102/103&105
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25.03.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.04.2026
అధికారిక వెబ్సైట్ :https://apmahesh.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 పూర్తి వివరాల కోసం..👇 :https://apmahesh.bank.in/careers.aspx
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment