1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.
ANM ఫలితాలు ఇక్కడ తనిఖీ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్, 1931 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ లిస్టు తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు 20,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పోస్టుల కోసం మొత్తం 24,268 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక రాత పరీక్ష కీ పై అభ్యంతరాలను సైతం స్వీకరించిన తర్వాత తాజాగా ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే 18-22 మధ్య ఫిర్యాదు చేయవచ్చు..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ANM మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ప్రాథమిక ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Web Notice :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








































Comments
Post a Comment