RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసర తెలంగాణ మొదటి ఎంపిక జాబితా విడుదల..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ ప్రోగ్రాం, అక్కడ మీకు ఇయర్ 2026 27, RGUKT Basara కు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ నిన్న మే 30, 2026న విడుదల అయినది. ఈ ప్రవేశాలకు గాను మొత్తం 31,896 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక ఎంపిక జాబితా నందు, సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచబడింది. మొదటి విడత కౌన్సిలింగ్ జూన్ 5, 6, 8 వ తేదీల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ చేశారు.
RGUKT Basar Press Note on Selection Results Phase-I :: Download here
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
జిల్లాల వారీగా ఎంపిక అయిన అభ్యర్థుల వివరాలు
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టాటస్ :: ఇక్కడ తెలుసుకోండి.అధికారిక వెబ్సైట్ :: https://www.rgukt.ac.in/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















Comments
Post a Comment