KGBV Guest Faculty Notification 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి కేజీబీవీ నోటిఫికేషన్..
ప్రభుత్వ KGBV కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
మహిళలకు శుభవార్త !
ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నల్గొండ, యాదాద్రి, సూర్యపేట జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరమునకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి 10.07.2026 వరకు చేరే విధంగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
పరీక్ష ,ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.07.2026.
- ఫిజిక్స్
- పి ఈ టి
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి ఎమ్మెస్సీ, బీఈడీ, బిపిఈడి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో టేట్ పాసై ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
పరీక్ష ,ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- కేజీబీవీ నేరడుగోమ్ము నందు సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.07.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment