ఈ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు
నిరుద్యోగ యువతకు శుభవార్త !
తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
MBBS, MS, MD, DNB డిగ్రీ అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు DMHO జగిత్యాల జిల్లా శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 69
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రొఫెసర్ : 11
- అసోసియేట్ ప్రొఫెసర్ : 29
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 29
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, MD, MS, DNB డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- 220 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.03.2026 తేదీ నాటికి 69 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ కోసం వెంట తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాలు :
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డు
- స్టడీ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్ మొదలగునవి..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి..
- ప్రొఫెసర్ : రూ.1,90,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్ : రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.1,25,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జగిత్యాల జిల్లా నందు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం:
ఇంటర్వ్యూ వేదిక :
- ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జగిత్యాల జిల్లా నందు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ : 24.08.2026.
సమయం : ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://jagtial.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment