How to fill Teacher Details on Excel form Using with Mobile Phone. step by step process Video here.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ ద్వారానే చాలావరకు పనులు జరిగిపోతున్నాయి. ప్రభుత్వ అదికారుల ఆదేశానుసారం ఉద్యోగులు, ఉపాద్యాయులు వారి వివరాలను సకాలంలో అందించడానికి ఉపయోగపడే విధముగా క్రింది వీడియొలో వివరించడం జరిగింది.
Ms-Excel లో మన వివరాలను ఎలా ఎడిట్ చేసి Fill చేసుకోవచ్చునో తెలుసుకుందాం.
Ms-Office files ఐనా Ms-Word, Ms-Excel లో మన వివరాలను అదికారులు అడుగుతుంటారు. సకాలంలో అందించడానికి వారు పంపిన ఫైల్ పైనే సులభంగా ఎడిట్ చేసుకొనే విదంగా ఒక వీడియో ను రూపొందించను. వీడియో ను పూర్తిగా చూసి తెలుసుకోండి.
Ms-Word, Ms-Excel ఫిల్స్ ను ఎడిట్ చేసుకోవడానికి MS-Office App ను రేకమెండ్ చేస్తున్నాను. ఈ APP ద్వారా Ms-Word, Ms-Excel ఫిల్స్ ను ఎడిట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. అన్నీ రకాల టూల్స్ ఈ APP లో మొబైల్ ఫోన్ లో కూడా ఎడిట్ చేసుకోవాదానికి సులభంగా ఉంటుంది. APP లింక్ క్రింద ఇచ్చాను.
APP లింక్ : https://play.google.com/store/apps/details?id=com.microsoft.office.officehubrow
ట్రైబల్ వెల్ఫేర్ డెపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఉపాద్యాయుల వివరాలను https://twhostels.in వెబ్ సైట్ లో ఆన్లైన్ చేయడానికి ఉపాద్యాయుల వివరాలను అడుగుతున్నారు. సంబందించిన Ms-Excel format ను ఇక్కడ దిగిమతి చేసుకోండీ.
డౌన్లోడ్ చేసుకున్నా Ms-Excel ఫార్మాట్ ను మీ ఫోన్ సహాయంతో ఎడిట్ చేసుకొనే విడనాన్ని ఇ వీడియొ లో చూడండి.
ఇది కూడా చదవండి : All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in






































Comments
Post a Comment