NCTE Changed the Rules of Teacher Eligibility Test || TET Certificate Valid for Life Time.
Govt has
approved changing validity of Tet certificate from 7 years to life time
validity.
National Council for Teacher Education 50th Meeting of General Body of NCTE.
Get & Read 50th NCTE Meeting Minutes
టెట్ సర్టిఫికేట్ యొక్క ప్రామాణికతను 7 సంవత్సరాల నుండి జీవిత కాల ప్రామాణికతకు మార్చడానికి ప్రభుత్వం ఆమోదించింది.
టీచర్ ఉద్యోగాలకోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) లో ఇకపై అర్హత సాదించినవారి సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు కానుంది.
జాతీయ ఉపాద్యాయ విద్యామండలి (ఎన్సిటిఈ) సెప్టెంబర్ 29న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తెసుకుంది.
భవిష్యత్తులో టెట్ పరీక్షకు హాజరయ్యే వారికే ఈ నిభంధనలు వర్తిచనున్నాయి.
ఇది కూడా చదవండి : All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in
తప్పక చదవండి : National Talent Search Examination (NTSE), Stage-I Notification released. Apply Online @bse.trlangana.gov.in







































Comments
Post a Comment