TSWREIS CoEs Inter first year Admissions for the Academic year 2021-21 Apply Online @ twreis.in
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
తెలంగాణ సాయఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల అధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 34 ప్రతిభా జూనియర్ కాలేజ్ లో ప్రవేశానికి ప్రకటన విడు దలైంది. 2021-22 విద్యా సంవత్స రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్మరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి అర్హులైన బాల,బాలీకల నుడి ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరుతోంది.
బోధన ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఈ ప్రతిభా కళాశాలలో ప్రవేశం పొందిన బాల, బాలికలకు ఇంటర్‌తోపాటు ఐఐటీ, నిట్, క్లాట్, సీఎంఏ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు.
నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసుకునే పూర్తి విదానం వీడియో
అర్హత: 2021 మార్చి సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, హెచ్‌సీ, ఇతర బాల, బాలికలు అర్హులు.
దరభాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివర తేది: 10.01.2021
వెబ్సైట్: www.tswreis.in
అదికారిక ప్రకటన కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి కావాలసినవి:
1). విద్యార్థి పేరు :-
2). ఇంటి పేరు :-
3). బోనపైడ్ లో ఉన్న పుట్టిన తేదీ :-
4). చరవాణి నెంబర్ :-
5). ఇంటర్మీడియట్ లో తీసుకునే గ్రూప్ :-
6). ప్రస్తుతం విద్యార్థి చదువుతున్న స్కూల్ పేరు :-
7). విద్యార్థి ఆధార్ నెంబర్ :-
8). తల్లి పేరు :-
9). తండ్రి పేరు :-
10). గ్రామం పేరు :-
11). మండలం పేరు :-
12). జిల్లా పేరు :-
13). పోస్ట్ బాక్స్ నెంబర్ :-
14). విద్యార్థి ఫోటో :-
15). విద్యార్థి సంతకం :-
16). క్యాస్ట్ గ్రూప్ :-
17). విద్యార్థి చదివిన మీడియం :
All the Best








































Navya
ReplyDeleteNarsimha
ReplyDelete