TTWREIS COEs/ SOE/ IIT Study Centre Admission test for Intermediate 1st year in TTWREIS COEs for the academic year 2021-2022 | TTWREIS Admission test 2021-22. online apply @ tggurukulam
🔥 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త..💎
తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రతిభ కళశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల...
2020-21 విద్య సంవత్సరం లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో
అదికారిక వెబ్సైట్ లింక్ :www.tgtwgurukulam.telangana.gov.in
దరఖాస్తుకు చివరి తేదీ : 11.01.2021
నోటిఫికేషన్ వివరణ, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం కోసం.....
ఇది కూడా చదవండి : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
తెలంగాణ సాయఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల అధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 34 ప్రతిభా జూనియర్ కాలేజ్ లో ప్రవేశానికి ప్రకటన విడు దలైంది. 2021-22 విద్యా సంవత్స రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్మరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి అర్హులైన బాల,బాలీకల నుడి ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే పూర్తివిదానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read : All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in







































Comments
Post a Comment