IGNTU Teaching Positions Recruitment - 2021. Online apply @ igntu.ac.in
టీచింగ్ పోస్టుల నియామక ప్రకటన
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (IGNTU) నుండి టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
ఈ క్రింది పోస్టుల భర్తీకి, అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల ను ఆన్లైన్ లో ఆహ్వానిస్తోంది...
మొత్తం పోస్టులు : 43
1. ప్రొఫెసర్ - 15
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 28
విభాగాలు :
1. బయోటెక్నాలజీ
2. బిజినెస్ మేనేజ్మెంట్
3. కంప్యూటర్ సైన్స్
4. ఎకనమిక్స్
5. జియాలజీ
6. హోమ్ సైన్స్
7. నర్సింగ్
8. ఫార్మసీ
9. ఫిలాసఫీ మొదలగునవి...
అర్హత :
యూజీసీ నిబంధనల ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి ల్లో కనీసం 55% మార్కులతో మంచి అకడమిక్ రికార్డ్ కలిగి ఉండాలి...
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ లో సూచించిన విద్యార్హతలు, అకడమిక్ మెరిట్ కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కు పిలుస్తారు...
👉తప్పక చదవండి : Latest Jobs Notification 🔔 Click here NEW
👉 Latest Admissions : Click here NEW
దరఖాస్తు ఫీజు :
UR/OBC/EWS క్యాటగిరీలకు చిందిన అభ్యర్థులకు రూ. 1000/-
SC/ST/PWD క్యాటగిరీల అభ్యర్థులకు రూ. 500/-
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సంబంధిత ధ్రువ పత్రాలు జత చేసి నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు పంపించాలి...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31.01.2021
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ : నోటిఫికేషన్ లో ఉన్న చిరునామాకు 14.02.2021 కు ముందు చేరే విధంగా స్పీడ్ / రిజిస్టర్ పిస్ట్ ద్వారా పంపించాలి...
అధికారిక వెబ్సైట్ : igntu.ac.in
నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ : recruitment.igntuonline.in
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
ఇది కూడా చదవండి : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ నుండి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. దరస్తు చేసుకునే విదానం.







































Comments
Post a Comment