Telangana Medical College Teaching, Non-Teaching Recruitment-2021. Apply Online @gmcmbnr-ts.org
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
ప్రొఫెనర్ - 3,
అసోసియేట్ ప్రొఫెనర్ - 4,
అసిస్టెంట్ ప్రొవెనర్ - 3
(పోస్టులు అనాటమీ, కమ్యూనిటీ మెడీనీన్, వీడియాట్రిక్స్, సైకీయాట్రీ, ఈఎన్టీ, అనెస్తీ, షీయాలజీ, పల్మనాలజీ, రేడియో డయాగ్నసీస్, డీవిఎల్, జనరల్ సర్జరీ విభాగాల్లో ఉన్నాయి.)
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోన్టు ట్రొడ్యుయేట్ డీగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణత తోపాటు టీచింగ్,
పరిశోధనలో ఆనుభవం ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజీస్టర్ అయి ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
జీతభత్యాలు:
ప్రొఫనర్ లకు నెలకు రూ.190000/-,
ఆసోసియేట్ ప్రొఫెనర్ లకు నెలకు రూ.150000/-,
అనీన్హెంట్ ప్రాఫెనర్ లకు నెలకు రూ.125000/- చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.01.2021
దరఖాస్తుకు చివరి తేదీ : 07.01.2021
ఇంటర్వ్యూ తేదీ : 08.01.2021
అదికారిక వెబ్సైట్ లింక్స్ : https://mahabubnagar.telangana.gov.in/,
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
ఇది కూడా చదవండి : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ నుండి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. దరస్తు చేసుకునే విదానం.







































Comments
Post a Comment