Telangana Medical College Senior Resident (SR) Junior Resident (JR) Contract basis Walk in Interview Recruit ment 2021.
తెలంగాణప్రభుత్వం హైదరాబాద్
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నవివిద రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వేడుదల చేసింది. సీనియర్ రెసిడెంట్స్ (ఎస్ఆర్) మరియు జూనియర్ రెసిడెంట్స్ (జెఆర్) 01 (ఒక) సంవత్సరం కాలానికి ఒప్పందం ప్రాతిపదికన పనిచేయడానికి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ / గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్. దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇంటర్వ్యూల ఆదారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, 09.02.2021 నుండి 16.02.2021 వరకు అర్హత గల అభ్యర్థులు పత్రాలతో పాటు దరఖాస్తులు ప్రధాన కార్యాలయానికి ప్రభుత్వమెడికల్ కాలేజీ, నిజామాబాద్ వారికి సమర్పించాలని ఆదేశించారు, మరియు 17.02.2021 న మధ్యాహ్నం 03.00 గంటలకు అదనపు కలెక్టర్ (ఎల్.బి), నిజామాబాద్. కార్యాలయంలో ఇంటర్వ్యూలో పాల్గొలని ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి : DSRVS Combined Apprentices Recruitment 2021 | డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ లో 433 అప్రేంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల @ DSRVS
ఖాళీగా ఉన్నపోస్టుల వివరాలు:
1.సీనియర్ రెసిడెంట్ విభాగం లో -26 ఖాళీలు ఉన్నవి.
అర్హత:
1. పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎండి / ఎంఎస్ / డిఎన్బి డిగ్రీ / డిప్లొమా సంబంధిత ప్రత్యేకత అదనపు అర్హతతో పాటు మెడికల్ కాలేజీ డిగ్రీని ఎంసిఐ గుర్తింపుపొందిన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నవారు అర్హులు.
2. అభ్యర్థులు 2021 జూలై 31 లోపు 44 సంవత్సరాలకు మించకూడదు.
3. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నియమం (ROR) అనుసరించబడుతుంది.
క్లినికల్ విభాగాలలో సీనియర్ రెసిడెంట్స్ కు రూ .70,000 / - ప్రతి నెల జీతంగా చల్లిస్తారు.
👉 ఇది కూడా చదవండి :: కరోనా బిట్ బ్యాంక్... పోటీ పరీక్షల ప్రత్యేకం...
బిట్ బ్యాంక్ ను పిడిఎఫ్ రూపంలో పొందడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
విభాగలవారిగా ఖాళీల వివరాలు క్రింద ఉన్నవి:
(1) జనరల్ మెడిసిన్ -4,
(2) డివిఎల్ -01, (
3) సైకియాట్రీ - 01,
(4) పీడియాట్రిక్స్ -07,
(5) జనరల్ సర్జరీ -02,
(6) OBGY-02,
(7)ఎమర్జెన్సీ మెడిసిన్ -03 (MD అనస్థీషియాలజీ
లేదా MD జనరల్ మెడిసిన్
అభ్యర్థులు అర్హులు),
(8) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ -02,
(9) కమ్యూనిటీ మెడిసిన్ -04, కాంట్రాక్ట్ సర్వీసెస్ నిబంధనల చల్లిచబడుతుంది.
II - జూనియర్ రెసిడెంట్ విభాగంలో -09 ఖాళీలు ఉన్నవి.
అర్హత: గుర్తింపు ఎంసిఐ పొందిన మెడికల్ కళాశాల నుండి ఎంబిబిఎస్ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నందు నమోదు చేసుకోని ఉండాలి.
అభ్యర్డులు వయస్సు
2021 జూలై 31 నాటికి 39 సంవత్సరాల కు మించకూడదు.
జీతం : 15600 +
డిఎ
నోటిఫికేషన్ పూర్తి వైవరాలకు అదికారిక
వెబ్సైట్ ను సందర్శించండి.
అదికారిక వెబ్ సైట్ లింక్ : http://www.gmcnzb.org/
నోటిఫికేషన్
ను డౌన్లోడ్ చేసుకోండీ.
దరఖాస్తు
ను డౌన్లోడ్ చేసుకోండి.
👉 ఇది కూడా చదవండి : 2021 ఉద్యోగ నోటిఫికెషన్స్







































Comments
Post a Comment