TSPSC and APPSC Group-II Jobs Online and Offline Couching @dreamsinstitute(KGH Academy) with Sakshi Media Group
గ్రూప్-2 ఉద్యోగాలకు శిక్షణ
* డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కోచింగ్
* మీడియా భాగస్వామిగా సాక్షి మీడియా గ్రూప్
* అందుబాటులోకి ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-2 పరీక్షకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వందల సంఖ్యలోని పోస్టులకు పోటీ లక్షల్లో ఉంటుంది. గ్రూప్-2 సాధించి ఉన్నత స్టాయి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని రాష్ట్రంలోని "లక్షల మంది అభ్యర్దులు కోరుకుం టారు. విస్తృత సిలబస్ ఉండే ఈ పరీక్షలకు కనీసం ఆరేడు నెలలు అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. గ్రూప్-2కు ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు.. పీజీలు చదివే విద్యార్దులు... ఉద్యో గాలు చేసేవారు... గృహిణులు ఉంటారు.
కరోనా కార ణంగా కొన్ని నెలలుగా తరగతి గది కోచింగ్ తీసుకునే పరిస్టితి లేదు. అయితే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో క్షాస్రూమ్ శిక్షణ అందుబాటులోకి తెస్తోంది "డ్రీమ్స్ ఇనిస్టిట్యూట్(కేజీహెచ్ ఆకాడమీ)". క్లాస్రూమ్ శిక్షణకు హాజరు కాలేనివారు ఇంటి వద్దనే ఉండి శిక్షణ పొందేందుకు కూడా ఆన్లైన్ శిక్షణ అందిస్తున్నారు. సాక్షి మీడియా గ్రూప్ మీడియా పార్ట్నర్గా డ్రీమ్స్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ప్రారంభం అవుతుంది.
ఇది కూడా చదవండి : DSRVS Combined Apprentices Recruitment 2021 | డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ లో 433 అప్రేంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల @ DSRVS
అభ్యర్దులు రూ.15.000/- ఫీజు చెల్లించి ఆరు నెలల
పాటు క్లాస్రూమ్ శిక్షణ పొందవచ్చు.
ఆన్లైన్ శిక్షణ పాందాలనుకునేవారు www.dreamsinstiute.in వెబ్సైట్లో లాగిన్ అయి రూ.6500/- ఫీజు చెల్లించి మొబైల్ యాప్ ద్వారా ఒక సంవత్సరం పాటు ఆన్లైన్లో క్లాసులు వినవచ్చు.
అభ్యర్దులు పోటీ పరీక్షల్లో నిష్ణాతులైన సబ్జెక్టు నిపుణలతో శిక్షణ ఉంటుంది. ఆఫ్లైన్ శిక్షణ తీసుకునే అభ్యర్థులకు 10 వేల ప్రశ్న, సమాధానాలతో ఆన్లైన్ టెస్ట్ లు ఉచితం గా అందించడంతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో గైడెన్స్ క్షాసులు కూడా ఉంటాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 15లోగా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.16 నుం చి ఆఫ్లైన్ క్లాస్లు ప్రారంభవువుతాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు: 9912035299, 9505514424 9666013544.
డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి
కేజీహెచ్ ఆకాడమీ వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చెయండి
ఆంద్ర గ్రూప్-II సిలబస్: పిఎఫ్డి డౌన్లోడ్
తెలంగాణ గ్రూప్-II సిలబస్: పిడిఎఫ్ డౌన్లోడ్
👉అలాగే తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కూడా పోలీస్, డిఎస్సి, మరియు ఇతర నియమకాలకు ఉచిత శిక్షణ కు దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
నోటిఫికేషన్ వివరణ మరియు దరఖాస్తు చేసుకొనే వొధానం కోసం వీడియొ చూడండి.
Thanks for sharing🙏
👉తప్పక చదవండి :👇👇👇
👉 Latest Jobs Notifications-2021:🔔 Click here NEW
👉 Latest Admissions Notifications-2021:🔔 Click here NEW
కరోనా బిట్ బ్యాంక్... పోటీ పరీక్షల ప్రత్యేకం...
బిట్ బ్యాంక్ ను పిడిఎఫ్ రూపంలో పొందడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.








































Comments
Post a Comment