TSPSC RIMC Admissions Notification Released | RIMC VIII-th Class Admissions @ RIMC
టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీ, దెహ్రాదూన్
అర్ఐఎంసీలో ఎవిమిదో తరగతి ప్రవేశాలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (జర్ఐఎంసీ)లో జనవరి 2022 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలుర నుండి తెలంగాణ స్టేట్ వబ్లీక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
అర్హత ఆసక్తి ఉన్న ప్రస్తుత విద్యా సంవత్సరములో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులనుండి దరఖాస్తులను ఆన్లైన్ లో అహ్వనిస్తుంది .
ఆర్హత: ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులుఅర్హులు.
వయస్సు: 01.01.2022 నాటికి పదకొండున్నర సంవత్సరాలకు తగ్గకుండా పదమూడు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2021
పరీక్ష తేది: 05.06.2021
అదికారిక వెబ్ సైట్
లింక్ : https://tspsc.gov.in/
అదికారిక నోటిఫికేషన్ : పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి.
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ వెబ్ సైట్ లింక్ : http://www.rimc.gov.in/rimcindex.aspx
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నోటిఫికేషన్ :పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి.
తప్పక చదవండి : DSRVS Combined Apprentices Recruitment 2021 | డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ లో 433 అప్రేంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల @ DSRVS
ఇది కూడా చదవండి : SBI ఖాతాదారులు బ్యాంక్ ను సందర్శిచకుండ ATM కార్డ్ సహాయంతో ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను రిజిస్టర్ చేసుకొని వినియోగించుకునే పూర్తి విదానం 2021
తప్పక చదవండి : SCCL JOBs Recruitment2021 | సింగరేణి కాలరీస్ నుండి 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలకు ఇక్కడ.








































Comments
Post a Comment