NISHTHA 3.0 FLN November Courses All Medium Links Available here... @elearningbadi.in
NISHTA.3.0. November Month COURSES..
ఈ క్రింద ఉన్న లింకులు 01-11-2021 నుండి ఓపెన్ అవుతాయి.. కబ్బట్టి ఉపాద్యాయ మిత్రులు దిక్ష్య యాప్ ను ఓపెన్ చేసి ఈ కోర్సులలో జాయిన్ అవ్వగలరు..
COURSE-3
💦 తెలుగు మీడియం:-
TS-F03-అభ్యాసకులను అర్థం చేసుకోవడం: పిల్లలు ఎలా నేర్చుకుంటారు?
https://diksha.gov.in/explore-course/course/do_31339858384655974414039
💦 ENGLISH MEDIUM:-
TS-F03-Understanding learners: How children learn?
https://diksha.gov.in/explore-course/course/do_31339858123360665613997
💧 పై లింక్ లను క్లిక్ చేసి దీక్ష ఆప్ తో కోర్స్ లో జాయిన్ కావాలి.
💧 ఒకవేళ...దీక్ష తో ఓపెన్ కాని వారికోసం... కింద షార్ట్ లింక్ లు ఇవ్వడం జరిగింది.
💥 వీటిని కాపీ చేసి, మీ ఫోన్ లో దీక్ష ఓపెన్ చేసి, పైన ఉన్న సెర్చ్ బాక్స్ లో పేస్ట్ చేసి సెర్చ్ బటన్ ను నొక్కండి..కోర్స్ లో జాయిన్ కావచ్చు.
💧తెలుగు షార్ట్ లింక్:-
do_31339858384655974414039
💧 English short link:-
do_31339858123360665613997
💧 ప్రతి కోర్స్ లో...ఆ నెల 25 లోపు మాత్రమే జాయిన్ కావాలి...
💧 30/31 లోపు పూర్తి చేయాలి...
💧 ఎవరు ఈ షెడ్యూల్ ను మార్చలేరు.
💦 సూచన: 25 తర్వాత జాయిన్ కాలేం.
30/31 తర్వాత పూర్తి చేయలేము. గమనిచగలరు..
💧 మొదటి నెల కోర్సుల వివరాలు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
💧 NISHTHA 3.0 ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ కోఫీ ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అదికారిక వెబ్ సైట్ :: https://itpd.ncert.gov.in/
దీక్షా వెబ్ సైట్ అడ్రెస్ :: https://diksha.gov.in/
NISHTHA 3.0 (FLN) ONLINE COURSES FOR PSHMs & SGTs
TELANGANA
NOVEMBER 2021
Course Batch Dates: 1st November,2021 – 30th November, 2021
Last date for joining the Course: 25th November, 2021
COURSE-3
TS-F03-అభ్యాసకులను అర్థం చేసుకోవడం: పిల్లలు ఎలా నేర్చుకుంటారు?(Telugu)
https://diksha.gov.in/explore-course/course/do_31339858384655974414039
TS-F03-Understanding Learners: How Children Learn?(English)
https://diksha.gov.in/explore-course/course/do_31339858123360665613997
TS-F03- آموزگاروں کو سمجھنا: بچے کیسے سیکھتے ہیں؟ (Urdu)
https://diksha.gov.in/explore-course/course/do_31340023439665561612503
COURSE-4
TS-F04-FLN కొరకు తల్లిదండ్రుల మరియు కమ్యూనిటీ ని భాగస్వామ్యులను చేయడం (Telugu)
https://diksha.gov.in/explore-course/course/do_31340003144445132812110
TS-F04-Involvement of Parents and Communities for FLN (English)
https://diksha.gov.in/explore-course/course/do_3134000053987328001725
TS-F04- بنیادی خواندگی اور اعداد شناسی میں والدین اور معاشرے کی شمولیت (Urdu)
https://diksha.gov.in/explore-course/course/do_31340023180173312011023
NISTHA 3.0 Primary
Phase 1: September 24th - 30th
జిల్లా సమన్వయకర్తల ధోరణి (Orientation of the district coordinators).
ఉపాధ్యాయుల నమోదు (Registration of teachers).
Phase 2: October 1st - 31st
1. TS-F01 - FLN మిషన్ పరిచయం (Introduction to FLN mission course).
2. TS-F02 - సామర్థ్య ఆధారిత విద్య వైపు మళ్ళడం
(Shifting towards competency based education).
Phase 3: November 1st - 31st
3. TS-F03 - అభ్యాసకుడిని అర్థం చేసుకోవడం: పిల్లలు ఎలా నేర్చుకుంటారు? (Understanding learner : how children learn?).
4. TS-F04 - విద్యా ప్రవేశ మరియు బాల వాటికను అర్థం చేసుకోవడం (Understanding Vidya Pravesh and Bala Vatika).
Phase 4: December 1st - 31st
5. TS-F05 - ఫౌండేషన్ భాష మరియు అక్షరాస్యత
(Foundation language and literacy).
6. TS-F06 - ఫౌండేషన్ సంఖ్యాశాస్త్రం (Foundation numeracy).
Phase 5: January 1st - 31st
7. TS-F07 - అభ్యాస మూల్యాంకనం (Learning assessment).
8. TS-F08 - FLN కోసం తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ ప్రమేయం (Involvement of parents and community for FLN).
Phase 6: February 1st - 28th
9. TS-F09 - బోధన, అభ్యాసం మరియు మూల్యాంకనంలో (ICT ICT in teaching, learning and assessmentl).
10. TS-F10 - పునాది సంవత్సరాలలో బహుభాషా బోధన (Multilingual teaching in foundational years).
Phase 7: March 1st - 31st
11. TS-F11 - FLN కోసం పాఠశాల నాయకత్వం బలోపేతం: భావనలు & అప్లికేషన్ (School leadership strengthening for FLN : Concepts & Application).
12. TS-F12 - బొమ్మ ఆధారిత బోధన (Toy based pedagogy).
Phase 8: April 1st - 30th
అన్ని కోర్సులను తిరిగి తెరవండి (Reopen all the courses).
Phase 9: May 1st - 31st
డేటా విశ్లేషణ మరియు రిపోర్టింగ్ (Data analysis and reporting).









































Comments
Post a Comment