✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NISHTHA 3.0 Step by step Registration Process @eLearningbadi.in

    Nishtha 3.0 FLN: Coures - 1

    Introduction of FLN Mission Watch Live Video here...


    *NISHTHA 3.0 Registration*

    📢 టైమ్ తీసుకొని ఈ పేజి ను చివరివరకు చదవండి.. మంచి అవగాహన వస్తుంది...

                                 __________________

    (Step 1)

    __________________

    ఉపాద్యాయులు ముందుగా ప్లే స్టోర్ నుండి దీక్షా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి.

    లేటెస్ట్ వర్షన్ యాప్ ను ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండీ :: 

    https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_app

     లేదా Through Portal 

    దీక్షా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి ఈ వీడియొ చూడండి..👇

    మీ మొబైల్ తో రిజిస్టర్ అవ్వండి👇.

    అదికారిక website ను సందర్శించండి ::  https://diksha.gov.in/telangana/

    ⬇️

    Sign in పై క్లిక్ చేయండి

    ⬇️

    Register here లింక్ పై చేయండి.

    ⬇️

    Date of birth - లో పుట్టిన సంవత్సరం ఎంపిక చేయండి, Name - లో ఇంటి పేరు తో పూర్తి పేరు ను నమోదు చేయండి, Mobile number/ Email ID అవకాశాన్ని బట్టి నమోదు చేయండి, పాస్‌వర్డ్‌ ను నమోదు చేసి కన్ఫర్మ్ పాస్‌వర్డ్ ను అదే విధంగా నమోదు చేయండి.  

    ⬇️

    ✅ Click on Understand Acept term పై క్లిక్ చేయండి.

    ⬇️

    క్లిక్ చేయగానే ఈ పేజ్ లో చివరన ఉన్న Click on Register బటన్ పచ్చ రంగులోకి మారుతుంది. రిజిస్టర్ అవ్వడానికి దానిపై క్లిక్ చేయండి.

    ⬇️

     రిజిస్ట్రేషన్ లో నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు OTP అందుతుంది.

    ⬇️

        సంభందిత కాలంలో OTP ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

    ⬇️

        Registration Successfull అని సందేశం display అవుతుంది.

    ⬇️

    ఇప్పుడు మీరు Login పై క్లిక్ చేసి మరలా లాగిన్ అవ్వండి.

    _________________

    (Step 2)

    _________________

    Mobile Number

    ⬇️

    Role as Teacher

    ⬇️

    State :- Telangana

    ⬇️

    District :- Bhadradri

    ⬇️

    Submit

    ⬇️

    Next

    ⬇️

    Medium :- Telugu/ English

    ⬇️

    Class :- Other

    ⬇️

    Subject :- CPD

    ⬇️

    Next

    ⬇️

    Select :- Teacher

    ⬇️

    Continue

    ⬇️

    (Main Page)

    ⬇️

    Enter the Course ID (Send through the link)

    అక్టోబర్ మొదటి కోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.  https://diksha.gov.in/explore-course/course/do_31337693556604928011384

    ⬇️

    Click on the consent Box

    ⬇️

    Click on share

    ⬇️

    Course page

    ⬇️

    Join Course

    ⬇️

    Start Learning


    💧కోర్సుల వివరాలకు నిష్ఠ ప్రొసీడింగ్ ను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి.


    💧ఎ కోర్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి. అనే పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    * * * * * * * * * * * * *

    ఇదికూడా చదవండి:  NISHTHA 3.0 | ప్రైమరీ లెవల్ 1to5 ఓరియెంటేషన్ వర్క్‌షాప్ నిర్వహణ కోసం ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి ..

    * * * * * * * * * * * * *

    NISHTHA 3.0 (FLN) ONLINE COURSES FOR PSHMs & SGTs of TELANGANA..


    OCTOBER 2021 - COURSE-1

    💧Course Batch Dates: 01st October 2021 – 31st October 2021

    💧Last date for joining the Course: 25th October, 2021


    💦TS-F01 - Introduction to FLN Mission (English)

    https://diksha.gov.in/explore-course/course/do_31337693556604928011384


    💦TS-F01 FLN మిషన్ పరిచయం (Telugu)

    https://diksha.gov.in/explore-course/course/do_3133774357107589121499 


    💦TS-F01 - بنیادی خواندگی اور اعداد شناسی مشن کا تعارف(Urdu)

    https://diksha.gov.in/explore-course/course/do_31337693338959052816163 

    *********

     గౌరవ ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ మిత్రులందరికీ మనవి NISHTHA 3.0 (FLN) ONLINE COURSES లో భాగంగా

    Course 01 తో పాటు Course-02 కూడా ఓపెన్ అయింది.. లింకు ఇక్కడ ఇచ్చాము... 

    తెలుగు మీడియం కొరకు తెలుగు లింక్ ని

     ఇంగ్లీష్ మీడియం కొరకు ఇంగ్లీష్ లింక్ ను...

    ఉర్దూ మీడియం కొరకు ఉర్దూ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కోర్సులు పూర్తి చేయవచ్చు

    నోట్: Last date for joining the Course: 25th October, 2021


    💦TS-F02-Shifting Towards Competency Based Education(English)

    https://diksha.gov.in/explore-course/course/do_3133797093643632641112 


    💦TS-F02-సామర్థ్య ఆధారిత విద్య వైపు మళ్లడం (Telugu) 

    https://diksha.gov.in/explore-course/course/do_3133797106605834241133 


    💦TS-F02- استعداد پر مبنی تعلیم کی جانب منتقلی (Urdu)

    https://diksha.gov.in/explore-course/course/do_31338049496429363211913

    *********

    NISHTHA 3.0 (FLN) ONLINE COURSES FOR PSHMs & SGTs of TELANGANA.

    Most Important :

    💧ఇంత వరకు మీ మొబైల్ లో DIKSHA App download చేసుకోని వారు వెంటనే PlaYstore నుండి DIKSHA అని టైప్ చేసి ఆ APP download చేసుకుని Immediate గా మొబైల్ నంబర్ లేదా G-Mail ద్వారా Registation పూర్తి చేసుకోండి.


    💧DIKSHA Registation ను G- Mail ద్వారా కాకుండా మీరు రెగ్యులర్ గా వాడే Mobile Number  ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం Better. ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే OTP SMS ద్వారా మన ఫోన్ కు వస్తుంది. gmail Check చేసుకోవడం కన్నా SMS  check చేసుకోవడం Easy కదా. Name కూడా రిజిస్ట్రేషన్ కోసం ఎలా టైప్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి.

    💧ఎందుకైనా మంచిది Name & Password ఒక Screen shot తీసుకోండి.. లేదా... ఒక నోట్ బుక్ లో రాసి పెట్టుకోండి.

    💧మొబైల్ లో మొదటిసారి login అయ్యేటపుడు Save password అని అడుగుతుంది... Yes .. అని క్లిక్ చేయండి... దీనివల్ల తర్వాత EasY గా Login కావచ్చు.


    💧ఆ చేసుకుందాం లే టైం వుంది అని పొరపాటుగా మర్చిపోయి.. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అసలు ఏ Exam కూడా రాయలేం...  కాబట్టి, ఇప్పటికీ Registation Pending వున్న SGT - LFLHM లు ఇంకా ఎవరైనా వుంటే ఇప్పుడే Registation Complete చేసుకోండి.

    💧ఎలా Registation చేసుకోవాలో ఏమయినా Confuse అయితే నీతోటి Teachers ను సంప్రదించండి...


    💧SGT , LFL HM's Teachers అందరికీ కూడా ఒక విన్నపము. Diksha App open చేసి First Course లో  జాయిన్ కండి.

    💧తర్వాత అక్టోబర్ 31 లోపల Exam రాసి course Complete చేసుకోవచ్చు.


    💧ఇంకా చాలా టైం వుందిలే అని Delay చేయకండి.

    💧💧Registation పూర్తి చేసి Course లో ఇచ్చిన Modules open చేసి Course లో జాయిన్ కావడానికి 24 October వరకు టైం వుంది... అంతవరకు వేచి చూడవద్దు... BY Mistake మర్చిపోయి 24 అక్టోబర్ దాటితే ఇక మనం ఈ నెల  course లో జాయిన్ కాలేము.. Exam పూర్తి చేయలేం అన్న విషయం మర్చిపోవద్దు.


    💧ప్రతి నెల 1 వ తారీఖు రెండు modules లేదా రెండు course లు ఓపెన్ అవుతాయి. కాబట్టి - ప్రతినెలా ఓపెన్ అయ్యే కొత్త course లలో Modules బాగా చదివి ఆ నెల చివరి తేదీ 30 లేదా 31  లోపల Exam రాయండి.

    Exam Attempts విషయం

    💧3 Attempts వుంటాయి.

    💧14/ 20 minimum pass Marks. ( 3 Attempts వెంట వెంటనే చేయకుండా టైం తీసుకుని చేయండి.. ఎందుకంటే

    💧Better Marks out of Three Attempts System తీసుకుంటుంది.


    💧First Module Reading పూర్తి అయ్యాక --- Exam Attempt చేయండి.... Marks Check చేసుకోండి... ఇక్కడ Questions ఎలా వస్తున్నాయో అర్థం అవుతుంది.. మనం ఒక అవగాహన కు వస్తాము.


    Better Marks రాక పోతే మళ్ళీ వెంటనే రెండవసారి Exam Attempt చేయవద్దు. మళ్లీ ఒక వారం టైం తీసుకుని ఈ వారం రోజుల్లో.. మొదటి సారి Questions వచ్చిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని Again Module చదవండి.. తర్వాత Exam Attempt చేయండి.


    💧మళ్లీ 3 వ Attempt Exam ఇంకా better marks కోసం ఇంకో వారం టైంతీసుకుని  మళ్లీ ఇంకోసారి Try చేయండి.

    💧కానీ ఒకే రోజు 3 Exam Attempts పూర్తి చేయవద్దు.

    💧1 వ సారి - 2 వ సారి Questions attempt చేయడం వల్ల Questions ఎలా వస్తున్నవి అన్న అవగాహన వస్తుంది.

    💧అందువల్ల 3 వ Attempt perfect గా చేయగలము... గమనించండి.

    💧3 వ Attempt అయ్యాక certificate Download కు వెళ్ళడం బెటర్

    💧ప్రస్తుతం FLN Module open అవుతున్నది.

    -------Thank U--------

    దీక్ష కోర్సులగురించి చిన్న వివరణ ...

    దీక్ష 3.0 కోర్సులు నడుస్తున్నవి...

    అయితే చాలామంది ఉపాధ్యాయులు వారు  ఎంచుకునే కోర్సు పట్ల తికమక పడుతున్నారు...

    ప్రాథమిక ఉపాధ్యాయులు... అనగా ప్రీ ప్రైమరీ నుండి ఐదవ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు దీక్ష 3.0 లో పాల్గొనవలయును... అందులో కోర్సు పేరు ముందు TS - F అనే ఉండె కోర్సులను మాత్రమే చేయవలసి ఉంటుంది... ప్రస్తుతం వీరికి ఒకటి, రెండు సంఖ్య గల మాడ్యూల్లు దీక్షా పోర్టల్ లో అందుబాటులో ఉన్నవి....

    మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు TS - C అనే కోర్సులుచేయవలయును...

    ప్రస్తుతం వీరికి 7,8,9 సంఖ్య గల మాడ్యూల్లు దీక్షా పోర్టల్ లో అందుబాటులో ఉన్నవి...

    *********


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.