PAN Aadhar Link Simple Process 2022 | ఇంకా పాన్ తో ఆధార్ లింక్ కాలేదా!.. వచ్చే నెల నుండి రెట్టింపు పెనాల్టీ.. వివరాలివే.
పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (PAN) తో ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడానికి, ఇన్కమ్ టాక్స్ ఇండియా పోర్టల్ ఇప్పటికే పలుసార్లు తేదీలను పొడిగిస్తూ వచ్చింది.. ప్రస్తుత సూచనల ఆధారంగా పాన్ తో ఆధార్ లింక్ చేయడానికి జూన్ 30, ఆఖరు గడువు. అంతకుముందు ఈ గడువు మార్చి 31, 2022 వరకు ఉండేది. దీనిని 500/- జరిమానాతో జూన్ 30 2022 వరకు పొడిగించారు. ఈ నెల చివరిలోగా పాన్ కార్డు హోల్డర్లు తమ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చెయ్యకపోతే l,000/- లేట్ ఫీ పే చేసి లింక్ చేయాల్సి ఉంటుందని అధికారిక పోర్టల్ లో సూచనలు జారీ చేయబడ్డాయి.. కొత్త ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 234హెచ్ ప్రకారం మార్చి 31 ఈ జరిమానాలు స్వీకరించబడ్డాయి. లింక్ చేయని పాన్ కార్డులో ప్రస్తుతానికి ఒక సంవత్సరం వరకు చలామణిలో ఉండేవి ఆ తదుపరి.. అటువంటి పాన్ కార్డ్ సేవలను నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి. ముందు ఈ వీడియొ ను తప్పక చూడండి.
★ పాన్ కార్డు తో ఆధార్ ను మీ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా లింక్ చేయడానికి సహాయం కోసం వీడియో చూడండి::
లింక్ చేయని వారు లెఫ్ట్ ఫీజును చెల్లించడానికి ఈ క్రింది సూచనలను అనుసరించండి:
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్:
◆ లేట్ చెల్లించడానికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
◆ మేజర్ హెడ్ 0021, & మైనర్ హెడ్ 500
◆ చలాన్ నెంబర్ ఐ.టి.ఎన్.ఎస్ 280.. ఎంపిక చేసుకొని లేట్ చెల్లించవచ్చు.
★ సహాయం కోసం వీడియో చూడండి::
అధికారిక వెబ్ సైట్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి.
పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
పాన్ ఆధార్ లింక్ స్థితి ను తెలుసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
మరింత సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
● పాన్ ఆధార్ సంబంధిత అన్ని వివరాలు క్లుప్తంగా పొందుపరచబడినాయి గమనించండి..
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.








































Comments
Post a Comment