JOB MELA ఈనెల 28 & 29న ✨10,000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 0 PG Don't miss Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈనెల 28 మరియు 29న దాదాపుగా 10,000 ఉద్యోగాల భర్తీకి వేరు వేరుగా రెండు జిల్లాల్లో (ఖమ్మం, కొత్తగూడెం) జాబ్ మేళా లను నిర్వహిస్తున్నట్లు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తప్పక చదవండి :: 3rd July 2024 భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా.. Register here.
ఉమ్మడి జిల్లాల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 28 & 29 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానం పలుకుతూ.. నిరుద్యోగాన్ని జయించడానికి ఈ ఉద్యోగం మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే అభ్యర్థులు స్వయం ఉపాధి కోసం ఉద్యోగ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు స్థానిక జిల్లాల్లో & రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ మల్టీ నేషనల్ కంపెనీలలో పోస్టింగ్ ఇస్తారు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తప్పక చదవండి :: తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం Apply here.
అర్హత ప్రమాణాలు:
- చదువుకోలేదు..
- 7వ తరగతి,
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- డిప్లోమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- ఎం.టెక్,
- ఎం.బీ.ఏ,
- బి.ఫార్మసీ,
- ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
వయోపరిమితి :
- ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు 18 - 40 సంవత్సరాల వయసు మరియు ఆపై వయస్సు వారు కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..
తప్పక చదవండి :: భారీ వేతనంతో.. సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు. Apply here.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.15,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
తప్పక చదవండి :: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Apply here.
ఇంటర్వ్యూ వేదికలు:
- జూన్ 28న పాలేరు, ఖమ్మం జిల్లా నందు..
- జూన్ 29న కొత్తగూడెం జిల్లా నందు..
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- జూన్ 28 & 29, 2024. ఉదయం 10:00 గంటల నుండి..
తప్పక చదవండి :: గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here.
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://docs.google.com/forms/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment