✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.07.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! ఆరోగ్యశాఖలో ✨45 ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. Apply here చి.తే:19.07.2024
  •  
  • NEW! 50+ Non-Teaching ✨ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:19.07.2024
  •  
  • NEW! ప్రభుత్వ 🎉6128 క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. Apply here చి.తే:21.07.2024
  •  
  • NEW! SBI లో 🎉ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree | Apply here చి.తే:27.07.2024
  •  
  • NEW! 10th పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Apply here చి.తే:31.07.2024
  •  
  • NEW! UPSC Exam Calendar 2025 Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB MELA 2024 at 3rd July 2024 భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా 10th, Inter Degree Pass Don't miss..

    ఫ్రెషర్స్ కు శుభవార్త!


    చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, కిషన్ పుర, హనుమకొండ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జులై 3, 2024 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్+రిజిస్ట్రేషన్ కాపి తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    అర్హత ప్రమాణాలు:

    1. SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
    2. ఇంటర్,
    3. ఐటిఐ(ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
    4. డిప్లమా,
    5. బీ.ఎస్సీ,
    6. బీ.ఏ,
    7. బీ.టెక్,
    8. బీ.ఈ,
    9. ఎం టెక్,
    10. ఎం.బీ.ఏ,
    11. బి.ఫార్మసీ,
    12. ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.


    అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:

    1. జూనియర్ కెమిస్ట్రీ,
    2. ప్రాసెస్ అసిస్టెంట్, 
    3. టెలీకాలర్, 
    4. మార్కెటింగ్, 
    5. ఎగ్జిక్యూటివ్, 
    6. కంప్యూటర్ ఆపరేటర్,
    7. ఆటో క్యాడ్,
    8. UI/ UX డెవోలపర్స్,
    9. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, 
    10. రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, 
    11. డాటా సౌర్సింగ్ కమ్యూనికేషన్,
    12. ఫిట్టర్, 
    13. వెల్డర్, 
    14. ఫాబ్రికేటిర్స్, 
    15. గ్రైండర్స్, 
    16. హెల్పర్స్, 
    17. మార్కెటింగ్ మేనేజర్.. మొదలగునవి.


    వయోపరిమితి : 18 - 48 సం.


    ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: 

    1. విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
    2. ఆధార్ కార్డు,
    3. కుల ధ్రువీకరణ పత్రం,
    4. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
    5. రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
    6. ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..


    ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.12,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.


    ఇంటర్వ్యూ వేదిక: చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, కిషన్ పుర, హనుమకొండ.


    ఇంటర్వ్యూ తేదీ, సమయం: 

    • జూలై 03, 2024. ఉదయం 09:30 గంటల నుండి...


    ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.


    రిజిస్ట్రేషన్ లింక్ :: https://docs.google.com/


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 19-July-2024
  •  
  • 👆Online Applications Ends on 19-July-2024
  •  
  • 👆Online Applications Ends on 21-July-2024
  •  
  • 👆Online Applications Ends on 27-July-2024
  •  
  • 👆Online Applications Ends on 31-July-2024
  •  
  • 👆UPSC Exam Calendar 2025 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల.. TG DSC 2024 Hall Tickets Out! Download here..

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 87 AWW AWH Posts here..

    83 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. NHM Programme Contract Vacancies Apply here..

    తెలంగాణ ఆంధ్ర జిల్లాలో శాశ్వత ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేయండి.. NIEPID Regular Posts Recruitment 2024, Apply here..

    గ్రామీణ లైబ్రరీలో పోస్టుల భర్తీ. రాతపరీక్ష ఫీజు లేదు ఇంటర్వ్యూ తో జాబ్.. NIRDPR Opening Contact Library Vacancies Details here..

    50+ ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్.. Non-Teaching Vacancies Apply here.

    పోస్టల్ శాఖలో ఉద్యోగాలు రాత పరీక్ష లేదు.. Department of Post Recruitment 2024 Apply here..

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. MHSRB Telangana JOBs Notification Apply here..

    విజయవాడ రైల్వే లో భారీగా ఉద్యోగాలు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.. Vijayawada Railway Division ATVMs Notification 2024 Apply here..

    తెలంగాణ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉద్యోగాలు, దరఖాస్తు లింక్ ఇదే.. AEES Notification for Various Regular Posts Apply here..

    Popular Posts of this Blog

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష, ఫీజు లేదు.. ఈనెల 20న ఇంటర్వ్యూలు NIRDPR Walk In Interview for Assistant JOBs Check Full Details here..

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. MHSRB Telangana JOBs Notification Apply here..

    SBI లో ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree Apply Online here.

    ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..

    డిగ్రీ పూర్తి చేశారా? ఈ 214 శాశ్వత పోస్టులు మీకోసమే. CCIL Opening 214 JOBs Apply here..

    ఐటిఐ పదో తరగతి & డిగ్రీలు శాశ్వత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.. BNPMIPL Opening Assistant JOBs Apply here..

    హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు.,ఇంటర్వ్యూ తో ఎంపిక. NFC Hyderabad Walk In Interview for Staff Check Details here..

    పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Indian Post Up Coming Vacancies Recruitment 2024 Check Details here

    తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల.. TG DSC 2024 Hall Tickets Out! Download here..

    50+ ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్.. Non-Teaching Vacancies Apply here.