TG TWREIS COE CET 2025 PHASE II Results Out!, Download Rank Card here..
ఉచిత కార్పొరేట్ IIT స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 స్టేజ్-2 ఫలితాలు తాజాగా ఈ రోజే ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి..
పరీక్షకు హాజరైన (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2025 కు హాజరయ్యే) విద్యార్థులు వారి TTWREIS COE CET - 2025 స్టేజ్-2 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://ttwreiscoe.cgg.gov.in/
- అధికారిక Home పేజీలోని Services విభాగంలోని DOWNLOAD RESULTS PHASE II లింక్ పై క్లిక్ చేయండి.
- (లేదా)
- నేరుగా ఫలితాన్ని డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- హాల్ టికెట్ నెంబర్/ మొబైల్ నెంబర్ & పుట్టిన తేదీ అలాగే వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి Get Results పై క్లిక్ చేయండి.
- ఫలితం PDF ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం Print తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://ttwreiscoe.cgg.gov.in/
అధికారిక TTWREIS COE CET -2025 నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TTWREIS COE CET -2025 ఫలితాలు PHASE -II కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment