NVS KVS 14967 పోస్టులకు సంబంధించి రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదల. Posts Hall Tickets Out!
KVS NVS లో.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల.
కేంద్రీయ విద్యాలయ సంస్థ, నవోదయ విద్యాలయ సంస్థ సంయుక్తంగా 14,967 టీచింగ్ అండ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం Tier -1 రాత పరీక్షలు జనవరి 10, 2026 నుండి జనవరి 11, 2026 మధ్య నిర్వహించనుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి, సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అందుబాటులోకి ఉంచింది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ వివరాలు తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి తనిఖీ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
NVS KVS 14,967 ఉద్యోగాలకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://kvsangathan.nic.in/
- అధికారిక HOME పేజీలోని Upadtes విభాగం క్రింద కనిపిస్తున్న View Examination City లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Login పేజీ లోకి రీ డైరెక్టు అవుతారు.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి చూడవచ్చు.
- డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.







%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment