ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ విడుదల V TG CET 2026 Hall Ticket Out! Download here..
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇప్పుడే హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాల కోసం.. ప్రవేశ పరీక్షను 22.02.2026 (ఆదివారం) న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు 09:30 వరకు పరీక్ష సెంటర్ కు చేరుకోవాలని, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఆధార్ కార్డు తప్పకుండా తమతో తీసుకురావాలి అని హైదరాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ వై.జయంతి గారు ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS) ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి 5వ తరగతి ప్రవేశం కోసం అలాగే, 6వ, 7వ, 8వ & 9వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కోసం సంబంధించిన ప్రవేశ పరీక్ష 2026 హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
- అధికారిక Home పేజీలోని Services విభాగం లో కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి డైరెక్టర్ అవుతారు. ఇక్కడ 3 విధాలుగా హాల్టికెట్ ను డౌన్లోడ్ చేయవచ్చు.
- రిఫరెన్స్ ఐడి, పుట్టిన తేదీ ద్వారా
- పేరు, పుట్టిన తేదీ ద్వారా
- మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ద్వారా
- సూచించిన వివరాలను నమోదు చేసి, GO పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
V TG CET - 2026 మోడల్ పేపర్ విశ్లేషణ:
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
V TG CET 2026 హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment