TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-I ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-I Results Out! Rank Card Download here..
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2026 ఫేజ్-I ఫలితాలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్రంలోని (TTWREIS, TSWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కొరకు ఫిబ్రవరి 22, 2026 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష TG (GURUKUL) CET - 2026 ఫలితాలు ఫేజ్-1 (24.03.2026) న విడుదలైనాయి..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- తాజాగా నేడే (24.03.2026) న ఫేజ్-I ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు.
- పరీక్ష రాసిన విద్యార్థులు వారి హాల్టికెట్ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్లను నమోదు చేసి ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు..
TG (GURUKUL) CET - 2026 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.
- TG (GURUKUL) CET - 2026 Phase -I ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
TG (GURUKUL) CET - 2026 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి.
- 22.02.2026 న TG (GURUKUL) CET - 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
- అధికారిక Home పేజీలోని Services క్రింద కనిపిస్తున్న Online Results link పై క్లిక్ చేయండి
- 5వ తరగతి Phase -I ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
- హాల్ టికెట్ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ లను నమోదు చేసి Get Result బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgcet.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment