KGBV మరియు ఆదర్శ పాఠశాలల బాలికల హాస్టల్ లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన..
ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు:
మహిళలకు శుభవార్త!
KGBV మరియు ఆదర్శ పాఠశాలల బాలికల హాస్టల్లలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్ జనగాం జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదలైనది. ఈ పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అభ్యర్థులు తమ దరఖాస్తులను బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ద్రోపత్రాల కాపీలు జతచేసి జూలై 4, 2026 సాయంత్రం 05:00 గంటల లోగా చేరే విధంగా సమర్పించుకోవాలి. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు జూలై 10, 2026 ఉదయం 10:00 గంటలకు రాత పరీక్ష నిర్వహిస్తారు అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఏఎన్ఎం - 03,
- హెడ్ కుక్ - 01,
- అసిస్టెంట్ కుక్ - 02,
- వాచ్ ఉమెన్ - 01,
- కేర్ టేకర్ కం వార్డెన్ - 01.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, DEd/ BEd అర్హత కలిగి ఉండాలి.
అంగన్వాడి 6వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 5వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.6,500/- నుండి రూ.12,500/- వరకు ప్రతినెలా వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చిరునామా :
- డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ జనగాం జిల్లా.
అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 04.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment