IB Recruitment-2020 | Group 'C' Recruitment | Non-Gazetted, Non-Ministerial Recruitment-2020 IBR2020
భారత ప్రభుత్వ హాం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియమకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఇంటెలిజెన్స్‌లో 📍2000📍పోస్టులకు నోటిఫికేషన్
🎯అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదలచేసింది.
✔️ అర్హత, ప్రమాణాలు👇
👉 డిగ్రీ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన 18 నుంచి 27 ఏండ్ల వయసు అభ్యర్థులు అర్హులు.
👉 ఎస్సీ, ఎస్టీలకు మరో ఐడేండ్డు, ఓబీసిక అభ్యర్థులకు మూడేండ్ల వరకు సడలింపు ఉంటుంది. వివరాలకు
👉తప్పక చదవండి :👇👇👇
👉 Latest Jobs Notifications:🔔 Click here NEW
👉 Latest Admissions Notifications:🔔 Click here NEW
💸జీతం : 44,900/- నుండి 1,42,400/-
దరఖాస్తుల ప్రారంభ తేదీ :19.12.2020
దరఖాస్తులకు చివరి తేదీ : 09.01.2021
అదికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ మరియు దరఖాస్తు చేసుకోవడానికి సంబందించిన డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నవి చూడండి.. దరఖాస్తు చేసుకోండీ..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసుకునే పూర్తి విదానం క్రింది వీడియోలో







































Super
ReplyDeleteThanks for Visiting....
DeleteSyllabus chepandi
Delete1.జనరల్ అవేర్ నెస్
Delete2.క్వాటిటివ్ ఆప్టిట్యూడ్
3.న్యూమరికల్/ అనలిటికల్/ లాగికల్ ఎబిలిటీ మరియు రిజనిగ్
4. ఇంగ్లిష్ లాంగ్వేజ్
5. జనరల్ స్టడీస్.. మొదలైన వాటినుండి ఉంటుందని అదికారిక ప్రకటనలో పేర్కొన్నారు...