Rashtriya Chemicals and Fertilizers Limited | TRADE APPRENTICES Recruitment 2020 | Skill India | NAPS
రాస్ట్రియ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
మొత్తం ఖాళీలు : 358
ఎంపిక అయిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి రెగ్యులర్ చేస్తారు.
విద్యార్హత : ఎస్ఎస్సి, డిప్లామా, హెచ్.ఎస్సీ, బీ.ఎస్సీ.
వయస్సు : 01 నవంబర్ 2020 నాటికి 25 సం|| మించకూడదు.
ఇది కూడా చదవండి : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ నుండి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. దరస్తు చేసుకునే విదానం.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో
అనుభవం : ఎటువంటి అనుభవం అవసరం లేదు
ఫీజు లేదు
ఎంపిక : అకడమిక్ మార్కుల ఆదారంగా ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2020 నుండి
దరఖాస్తుకు చివరితేదీ : 22.12.2020
అదికారిక వెబ్ సైట్ : www.rcfltd.com
నోటిఫికేషన్ మరియు ధరఖాస్తు చేసుకునే పూర్తి విదానం కోసం వీడియో చూడండి.
న్యూ డిల్లీ లోని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నుండి తాజా నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు ప్రక్క లింక్ పై క్లిక్ చేయండి: Airports Authority of India | Managers and Junior Executives Posts of 368| Recruitment 2020| online apply @aai.aero







































Comments
Post a Comment