Telangana Residential Junior College Admission test Applications Date is Extended. New datws are Available here!
తెలంగాణ గురుకులల్లో ఇంటర్ ప్రవేశాలకు సంభందించిన దరఖాస్తు గడువు పెంపు : వివరాలు ఇక్కడ.
తెలంగాణ రాష్ట్రంలోని 👉 ఎస్సీ గురుకుల సొసైటీ (TSWREIS) ఆద్వర్యంలోని 33 కళాశాలలు మరియు 👉 ఎస్టీ గురుకుల సొసైటీ (TTWREIS) ఆద్వర్యంలోని 17 ప్రతిభ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం లో (2021-2022) ప్రవేశానికి సంభందించిన దరఖాస్తు తేదీలను పొదిగిస్తూ సంభందిత వివరాలను అదికారిక వెబ్సైట్ లో ప్రకటించింది.
ఇంటర్ ప్రవేశాలకు సంభందించిన దరఖాస్తు గడువును జనవరి 20 వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
👉 TSWREIS COEs/ IITs కళాశాలల్లో MPC, BiPC, CEC, MEC గ్రూప్‌లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
👉 TTWREIS COEs/SOEs/IITs ప్రతిభ కళాశాల్లో MPC, BiPC గ్రూప్‌లలో ఇంటర్మీడియట్ తో పాటు IIT, NIT. NEET/ CLAT, CMA పోటీ పరీక్షకు సంభందించిన మెటీరియల్, కోచింగ్ మరియు వసతి ను ప్రవేశం పొందినవారికి ఉచితంగా అందిస్తుంది. పూర్తి వివరాలకు : ఇక్కడ క్లిక్ చేయండి.
👉 ఇది కూడా చదవండి : 2021 ఉద్యోగ నోటిఫికెషన్స్
తప్పక చదవండి : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిద పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు మరియు నోటిఫికేషన్.
ఇది కూడా చదవండి : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ నుండి టీచింగ్ మరియు నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల. దరస్తు చేసుకునే విదానం.









































Comments
Post a Comment