Bhagawati Products Ltd Rangareddy invites Graduate/Diploma holders in Engineering @ NATS portal
భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్లో 300 అప్రెంటిస్లు
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని భగవతి ప్రొడక్ట్స లిమిటెడ్ నుండి గ్రాడ్యూయేట్ డిప్లామా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన గ్రాడ్యూయేట్/డిప్లామా అభ్యర్డులనుండి దరఖాస్తుల ను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది...
అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ మరియు డిప్లామా అప్రెంటిస్ లలో కలిపి మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి.
గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ లో 200 ఖాళీలు:
విభాగాల వారీగా
ఖాళీల వివరాలు :
1. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
లో – 50
2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
లో – 50
3. కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ లో – 50
4. మెకానికల్ ఇంజనీరింగ్ లో – 50
పై పోస్టులకు దరఖాస్తు
చేసుకునే అభ్యర్డులకు ఉండవలసిన కనీస విద్యార్తలు:
సంభందిత
సుబ్జెక్ట్స్ లలో B.E/B.Tech ఉత్తీర్ణత ,మరియు నిర్దేశిత
శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయస్సు: అప్రెంటిస్ నిభందనల ప్రకారం నిర్దేశిత వయస్సు కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి : TSPSC RIMC Admission Notification-2021. ఆర్ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు..
టెక్నీషియన్(డిప్లామా)
అప్రెంటిస్ లో 100 ఖాళీలు:
విభాగాల వారీగా
ఖాళీల వివరాలు :
1. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
లో – 20
2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
లో – 20
3. కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ లో – 20
4. కంప్యూ టర్ ఇంజనీరింగ్ లో – 20
5. మెకానికల్ ఇంజనీరింగ్ లో – 20
పై పోస్టులకు
దరఖాస్తు చేసుకునే అభ్యర్డులకు ఉండవలసిన కనీస విద్యార్తలు:
సంభందిత
సుబ్జెక్ట్స్ లలో ఇంజనీరింగ్ డిప్లామా లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత ,మరియు నిర్దేశిత
శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయస్సు: అప్రెంటిస్ నిభందనల ప్రకారం నిర్దేశిత వయస్సు కలిగి ఉండాలి.
భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ల కోర్సు యొక్క వ్యవది. “ఏడాది”
ఈ గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ మరియు డిప్లామా అప్రెంటిస్ లకుఎంపికైన అభ్యర్దూలకు స్టైపెండ్ : నెలకు రూ.10.000 చెల్లి స్తారు.
గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ మరియు డిప్లామా అప్రెంటిస్ లకు చెందిన విభాగాలలో ఇంతకు ముందే ట్రైనింగ్ పొందినవారు దరఖాస్తులు చేసుకోవాదానికి అర్హులు కారు.
తప్పక చదవండి : మీ ఓటర్ కార్డ్ లో పేరు, అడ్రెస్, ఫోటో మార్చుకోవాలా?.. సులభంగా ఆన్లైన్ లో కరక్షన్ చేసుకునే విదానం...
ఎంపిక విధానం :
దరఖాస్తుతో జత చేసిన దృవపత్రాల పరిశీలన తరువాత, జనరల్/ఎస్సీ/ఎస్టీ.ఓబిసి కేటగిరీల ప్రకారం తుది జాబితాను భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్లో ప్రకటిస్తుంది.
రిజిస్ట్రేషన్ మరియు
దరఖాస్తు చేసుకునే విదానం సోపానాలు:
అభ్యర్థులు ఎవరైతే
ముందుగా రిజిస్టర్అయీ ఉన్నారో వారు, వారి ద్రువపత్రాల
వెరిఫికేషన్ అనంతరం లాగిన్ అయీ దరఖాస్తు చేసుకోండీ.
దరఖాస్తు విదానం:
1. లాగిన్ అవ్వడానికి
అభ్యర్డులు http://portal.mhrdnats.gov.in/ అదికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
2. సంబందిత యూసర్ ఐడి
పాస్వర్డ్ సహాయం తో లాగిన్ అవ్వండి.
3. ఎస్టాబ్లిష్మెంట్
రిక్వెస్ట్ మేను పై క్లిక్ చేయండి.
4. మీ రెజుమ్ ను అప్లోడ్
చేయండి.
》》తప్పక చదవండి : How to Generate Challana form Using IFMIS website.
ముందుగానే రిజిస్ట్రేషన్
చేసుకొనివారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాడానికి క్రింది విదానాన్ని అనుసరించండి.
1. రిజిస్ట్రేషన్ కోసం
అదికారిక వెబ్సైట్ ను http://portal.mhrdnats.gov.in/ సందర్శించండి.
2. అదికారిక వెబ్సైట్
లోని మైన్ మేను లో లాగిన్ పక్కనే కనిపిస్తున్న ఎన్రోల్ల్ లింక్ పై క్లిక్ చేయండి.
3. ఎన్రోల్ల్ ఫామ్ ఓపెన్
అవుతుంది.
4. ఎన్రోల్ల్ ప్రక్రియ
నాలుగు దశలలో ఉంటుంది.
- ఎన్రోల్ల్ అర్హత
- ప్రశ్న పత్రం,మరియు మార్గదర్శకాలు
- నమోదు ఫామ్
- దరఖాస్తు ప్రివ్యూ మరియు కన్ఫామ్
పై దశలను ఒక్కొకటిగా
పూర్తి చేస్తూ సంపూర్ణంగా నమోదు చేసుకోండీ.
సంపూర్ణంగా నమోదు
చేసున్న దరఖాస్తు కు ఎన్రోల్ల్ ఐడి జనరేతే చేయబడుతుంది.
తప్పక చదవండి : మీ మొబైల్ ఫోన్ ఫాస్ట్ గా పని చేయడం లేదా కారణం ఇదేనేమో!..
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం : 15.02.2021
దరఖాస్తు చేసుకోవడానికి
చెవారితేది : 24.02.2021
నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోర్టల్ ద్వారా ఎన్రోలింగ్కు
చివరి తేది : 22.02.2021
భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెబ్సైట్
ద్వారా దరఖాన్తుకు చివరి తేది : 24.02.2021
అదికారిక నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి.
అదికారిక వెబ్ సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి.







































Comments
Post a Comment