NPCIL Officer Recruitment 2021 ‖ టెక్నీకల్, మెడికల్ ఆపీనర్ల నియామకాని నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
ఎన్వీసీఎఎల్ లో ఆఫీసర్ ఉద్యోగాలు.
న్యూక్షీయర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండీయా
లిమిటెడ్ (ఎన్వీసీఎఎల్) వివిధ విభాగాల్లో టెక్నీ కల్, మెడికల్ ఆపీనర్ల
నియామకానికి నోడిఫికేషన్ విడదల చేసింది.
పోస్టుల
వివరాలు:
మొత్తం పోస్టులు
72 ఉన్నాయి.
నోటిఫికేషన్ వివరాలకోసం వీడియొ చూడండి:
తప్పక చదవండి: MES Recruitment 2021: మిలటరీ ఇంజినీరింగ్ సర్విస్ నుండి 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలిలా... దరఖాస్తులకు చివరితేది: 12.04.2021
విభాగాల వారీగా
ఖలీలా వివరాలు:
➥వీటిలో టెక్నికల్ ఆపీనర్లు (డీ మెకానికల్ లో 28, డీ ఎలక్టీకల్ లో 10, డీ నివిల్ లో 12)
➥మెడికల్ ఆపీనర్లు (ప్పెషలిస్టుల లో 8, జీడీఎంఓల లో 7)
➥డీవ్యూటీ చీఫ్ ఫైర్ ఆపీనర్లు 3,
➥స్టేషన్ ఆపీనర్లు 4 ఖాళీగా ఉన్నాయి.
వయస్సు:
➥దరఖాస్తు నాటికి టెక్నీకల్ ఆపీనర్లు, స్టేషన్ ఆపీనర్లు, డీవ్యూటీ చీఫ్ ఫైర్ ఆపీనర్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆపీనర్లు కు 40 సంవత్సరాలు,
➥జీడీఎంఓ మెడికల్
ఆఫీనర్లకు 35 సంవత్సరాల కు మించహదడదు.
ఇది కూడా చదవండి: TSWREIS and TTWREIS Sainik School Admissions ‖ తెలంగాణ గురుకుల సైనిక్ పాఠశాల లో 6వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. వివరాలిలా... దరఖాస్తులకు చివరి తేదీ: 07.04.2021
వేతనం:
➥టెక్నీకల్ ఆఫీసర్లు, ప్పెషలిస్టుల కు రూ 67.700/-
➥జీడీఎంఓలు, ఫైర్ ఆపీసర్లకు రూ.56.100/-
➥స్టేషన్ ఆపీనర్లు కు రూ.47,600/-
➥ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రీయ ప్రారంభం: 06.04.2021
నుండి
➥ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2021







































Comments
Post a Comment