APMDC Recruitment 2021 || విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.
విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపిఎండిసి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 18 ప్రకటించారు.
1. జనరల్ మేనేజర్ - 2.
విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్.
విద్యార్హత: మార్కెటింగ్ విభాగానికి డిగ్రీతోపాటు ఎంబీఏ(మార్కెటింగ్) పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ విభాగానికి సీఏ కోర్సు ఉత్తీర్ణత అవసరం.
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ 20 సంవత్సరాలు, అందులో 10 సంవత్సరాలు సంబంధిత రంగంలో అర్హత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్ 2021 నాటికి 54 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 1,00,000/-.
తప్పక చదవండి: పాత ఫోన్ వాట్సాప్ డేటాను కొత్త ఫోన్ లో తిరిగి పొందండిలా?..
2. డిప్యూటీ మేనేజర్ - 5.
విభాగాలు: ఎన్విరాన్మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఎఫ్ &ఏ/ టేకెషన్, సిఎస్ఆర్, సివిల్.
విద్యార్హత: డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు విభాగాన్ని అనుసరించి ఎంబీఏ/ బిఈ/ బీటెక్/ సిఎ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ 15 సంవత్సరాలు, అందులో 10 సంవత్సరాలు సంబంధిత రంగంలో అర్హత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్ 2021 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 70,000/-.
3. మేనేజర్ - 11.
విభాగాలు: సర్వే/ జిఐఎఫ్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ అడ్మిన్.
విద్యార్హత: డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు విభాగాన్ని అనుసరించి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) బీటెక్(ఐటి)/ ఎంసిఎ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ 10 సంవత్సరాలు, అందులో 05 సంవత్సరాలు సంబంధిత రంగంలో అర్హత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్ 2021 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 60,000/-.
Must read: TTWREIS Part time Teaching Non-Teaching Guest faculty Recruitment 2021 || గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:31.05.2021.
4. మైనింగ్, కంపెనీ సెక్రటరీ - 1.
విద్యార్హత: విభాగాన్ని అనుసరించి డిప్లామా(సివిల్/ మైనింగ్)/ జనరల్ డిగ్రీ/ బీటెక్(మైనింగ్/ఐ టి) ఎంబీఏ(మార్కెటింగ్/ ఫైనాన్స్) ఐసిడబ్ల్యూఎఔఐ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ 10 సంవత్సరాలు, అందులో 5 సంవత్సరాలు సంబంధిత రంగంలో అర్హత కలిగి ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్ 2021 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: 60,000/-.
Also read: Bank Note Press (BNP) JOBs 2021 || బ్యాంక్ నోట్ ప్రెస్,దేవాస్ లో 135 ఉద్యోగాలు. పూర్తి వివరాలివే...
దరఖాస్తు విధానం: దరఖాస్తులను మెయిల్ కు పంపించాలి.
ఈ మెయిల్: apmdchrdrecruitments@gmail.com /
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:ఇప్పటికే ప్రారంభమైనది.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.05.2021
అధికారిక వెబ్ సైట్ లింక్: https://apmdc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్:








































Comments
Post a Comment