TTWREIS Part time Teaching Non-Teaching Guest faculty Recruitment 2021 || గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (మహిళా) డిజైన్ కళాశాల, సిరిసిల్ల, సిరిసిల్ల జిల్లా యందు వివిధ సబ్జెక్ట్ లలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
1. డైరెక్టర్ హానరీ:
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ ఆఫ్ డిజైన్/ పి హెచ్ డీ తో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణత కలిగి, సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాలపని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.60,000/-.
2. ఫ్యాషన్ డిజైన్:
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫ్యాషన్ డిజైన్/ ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ పుట్టిన తో, సంబంధిత కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ.30,000/-.
3. ఇంటీరియర్ డిజైన్:
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఇంటీరియర్ డిజైన్ లో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.30,000/-.
4. ఫోటోగ్రఫీ:
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫోటోగ్రఫీ లో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత తో, సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.30,000/-.
5. కంప్యూటర్ సైన్స్:
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎంసీఏ/ ఎంటెక్(సీఎస్ఈ/ ఐటీ) ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
జీతం: రూ.30,000/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్.
3. ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి, రూ.500/- అప్లికేషన్ ఫీ చెల్లించండి.
4. ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ విజయవంతం అయిన వారు, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలను ఎంటర్ చేసి, దరఖాస్తులు విజయవంతంగా సమర్పించండి.
5. భవిష్యత్ కార్యాచరణ కోసం సంబంధిత దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:15.05.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:31.05.2021.
సందేహాల నివృత్తి కోసం సంప్రదించండి: 9121174434.
అధికారిక వెబ్సైట్: https://tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ : http://kishoremamilla-001-site9.itempurl.com/start.html








































Comments
Post a Comment