Admission Alert 2022 | ఫైన్ ఆర్ట్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు ప్రకటన | ఇక్కడ సిటు సాధిస్తే...
హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-23 విద్యా సంవత్సరానికి మల్కాజ్గిరి, ఏదులాబాద్, ఘట్కేసర్ మేడ్చల్ జిల్లాలోని TSWREIS ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థినీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ ప్రవేశ ప్రకటన ను విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. సీట్ల వివరాలు, అర్హత ప్రమాణాలు, వయస్సు, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
JOB Alert 2022 | గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే..
సీట్ల వివరాలు:
మొత్తం సీట్ల సంఖ్య: 80,
TSWREIS పాఠశాలలో ఆరవ తరగతి ఫైన్ ఆర్ట్ ప్రవేశాలకు అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి 2021-22, విద్యా సంవత్సరంలో 5వ తరగతి పూర్తిచేసిన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయో-పరిమితి:
ఆగస్టు 31 2022 నాటికి ఎస్సీ ఎస్టీలకు 14 సంవత్సరాలకు మించకూడదు.
బిసి మైనారిటీ మరియు ఇతర వర్గాల వారికి 12 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.2,00,000/-మించకుండా.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ₹.1,50,000/-మించకుండా ఉండాలి.
విద్యార్థినీ విద్యార్థులు తెలుగు/ ఇంగ్లీష్ మీడియంలో చదివిన ను అర్హులే.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కు సంబంధించి ఒక పరీక్ష.
◆ అఖిల్ టెస్ట్ సంబంధించి మరియొక పరీక్షలు నిర్వహించే. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెరిట్ జాబితా ప్రకటించి ఎంపికలు నిర్వహిస్తారు.
TSWREIS పాఠశాలలో ఆరవ తరగతి ఫైన్ ఆర్ట్ ప్రవేశం పొందే సమయంలో చూపించాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
◆ టి సి/ రికార్డ్ సెట్,
◆ ఐదవ తరగతి మార్క్ షీట్,
◆ 5 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ స్టడీ సర్టిఫికేట్,
◆ ఆధార్ కార్డ్,
◆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.06.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2022.
అధికారిక వెబ్సైట్: https://www.tswreis.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment