రైల్ టెల్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి. RAILTEL New Vacancies 2023 | Apply here..
భారత ప్రభుత్వానికి చెందిన రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చెన్నై, ముంబై లొకేషన్ లలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3,86,077/- గౌరవ వేతనం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 10.
పోస్ట్ పేరు :: L-1 Engineer.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ నుండి.. BE/ B.Tech (CSE/ ECE/ IT)/ MCA/ M.Sc.(CS) అర్హతలు కలిగి ఉండాలి.
ఇంటర్ తో మెట్రో రైల్ లో ఉద్యోగాలు | రాత పరీక్ష, ఫీజు లేదు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి. | ఈ లాంటి అవకాశం మళ్ళీ రాదు?.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించి ఉండదు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలు / మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సర కాలానికి రూ.3,86,077/- మొదటి సంవత్సరం గౌరవ వేతనం చెల్లిస్తారు..
జాబ్ లొకేషన్ :: చెన్నై & ముంబై.
గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
ఒప్పంద కాలం :
- మూడు(3) సంవత్సరాలు,
- అభ్యర్థుల క్రమశిక్షణ పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
- అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ, అధికారిక వెబ్సైట్ లోని దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగువ చిరునామా పంపించాలి.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు చిరునామా:
General Manager,
Rail Tel Corporation of lndia Limited,
4th Floor, E.V.R Periya High Road, Office of the Chief Administrative Office, Southern Railway, Egmore, Chennai, Tamilnadu - 600008.
అధికారిక వెబ్సైట్ : https://www.railtelindia.com/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2023.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.04.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment