ఉద్యోగార్థులకు అలెర్ట్✨: వెంటనే దరఖాస్తు చేయండి నేటితో ముగియనున్న నోటిఫికేషన్ లివే.. Govt JOBs Alert Today Last Chance to Apply..
ఉద్యోగార్థులకు శుభవార్త!
దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లా/ రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వం నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు తరచుగా విడుదల అవుతూనే ఉన్నాయి. 7వ తరగతి మొదలుకొని పీజీ వరకు విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు దేశవ్యాప్తంగా విడుదలవుతున్న నోటిఫికేషన్ లను నిరుద్యోగ యువతకు అందించడానికి eLearningBADI.in ప్రయత్నాలు చేస్తోంది.
📌 దరఖాస్తులు చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ నోటిఫికేషన్ లను :: ఇక్కడ చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు?
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి నేడే చివరి అవకాశం.
- ఎదిగువ తెలిపిన లింక్స్ పై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి.
💦SBI: ముంబై ప్రధాన కేంద్రంగా కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి మొత్తం 8283 పోస్టులను ప్రకటించింది.
అర్హత: డిగ్రీ అర్హత కలిగి ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయండి.
📍 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర తెలంగాణ సర్కిలలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
8283 ఉద్యోగులకు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💦Railway: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబైలోని కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 190 ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత: జనరల్ డిగ్రీ/ (బ్యాచిలర్/ టెక్నికల్) విభాగంలో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు..
190 వివిధ ట్రైనీ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💦ICMR NIV: భారత ప్రభుత్వ మెడికల్ కౌన్సిల్ మరియు మెడికల్ రీసెర్చ్ విభాగానికి చెందిన పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 80 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అర్హత: 12వ తరగతి (బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
📍 భారతీయ అభ్యర్థులు (ఆంధ్ర/ తెలంగాణ వారు కూడా) ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
80 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
🎉 మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు చివరి తేదీతో దరఖాస్తు చేసుకోవడానికి 🔗 ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment