నారాయణ విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | NARAYANA Group of Schools Wanted Teaching Non-teaching & Staff 2024 | Apply here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువ & డైనమిక్ అభ్యర్థులకు శుభవార్త!
హైదరాబాద్ కేంద్రంగా స్థాపించబడిన నారాయణ గ్రూప్ ఆఫ్ పాఠశాలల్లో Principal, Vice-Principal, Pre-Primary, Primary, High School, Co-Ordinators, Soft Skill Trainer, Activity Teachers విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
NARAYANA GROUP OF SCHOOLS HYDERABAD - బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2023:
పోస్టుల వివరాలు :
- టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఈ దిగువ పేర్కొన్న పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
విభాగాల వారీగా పోస్టులు :
- Principal,
- Vice-Principal,
- Academic DEAN,
- primary & Pre-Primary Teachers,
- High School Subject Teachers,
- Soft Skill Trainer,
- Associate Teachers,
- Activity Teachers
- మరియు PET, Dance, Karate, Yoga, Art & Craft, Librarian, DTP Operator, Wardens, Receptionist, Board Clerk.. విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు.
నిర్వహిస్తున్న సంస్థ ::
- NARAYANA Group of Schools.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 డిగ్రీ తో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.. 30,000 జీతం. IPPB Opening 47 Executive Posts No Exam Apply here..
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ/ఇంటర్వ్యూ తేదీ నాటికి నాటికి 21 - 49 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించవచ్చు..
- ఈ దిగివ పేర్కొన్న ఈ-మెయిల్ ఐడి కు మీ రెజ్యూమ్ సెండ్ చేయండి.
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ :
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :
ఇంటర్వ్యూ తేదీలు :- ఈనెల (మార్చి) - 16, 17 & 23, 24 - 2024.(శనివారం & ఆదివారం).
వేదిక :: NARAYANA Group of Schools..
(హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల్లో స్థాపించబడింది నారాయణ పాఠశాలలో) పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 05:00 గంటల వరకు నోటిఫికేషన్ లో సూచించిన మొబైల్ నంబర్లకు సంప్రదించవచ్చు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment