బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024, చివరి తేదీ అక్టోబర్ 7 దరఖాస్తు లింక్ ఇదే.. Exim Bank Opening 50 Vacancies, Apply here..
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వారికి శుభవార్త!
ఇండియన్ బ్యాంకులో మేనేజ్మెంట్ ట్రైనింగ్ లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశం ఉన్నది. ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం కొరకు 18-09-2024 నుండి 07-10-2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోగలరు. ఈ ఉద్యోగం కు సంబంధించిన విద్యార్హత, గౌరవ వేతనం, పోస్ట్ వివరాలు ,దరఖాస్తు ఫీజు, మొదలగునవి ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 50.
పోస్ట్ పేరు : మేనేజ్మెంట్ ట్రైనీ.
వర్గాల వారీగా పోస్టులు :
- ఎస్సీ : 07
- ఎస్టీ : 03
- ఓబిసి : 13
- జనరల్ : 22
- దివ్యాంగులకు : 07.
విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ, పిజి డిబిఏ, పిజిడిబిఎం, ఎంఎంఎస్, సిఎ వంటి విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు.
వయోపరిమితి :
- 01-08-2024 నాటికి 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహించబడతాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.48,480/- నుండి రూ.85,920/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టి, పిడబ్ల్యుడి, ఈడబ్ల్యూఎస్ మహిళలకు రూ.100/-,
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18-09-2024 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 07-10-2024 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.eximbankindia.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment