NTPC Recruitment 2021 | ఎన్ టి పి సి నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఎన్ టి పి సి నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు 35 ఉన్నాయి.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ) లో - 25
2. ఎగ్జిక్యూటివ్ (ఐటి-డాటా సెంటర్/ డాటా రికవరీ) లో - 08
3. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్) లో - 01
4. స్పెషలిస్ట్ (సోలార్) లో - 01; ఇలా మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి.
తప్పక చదవండి: Bank of Baroda Recruitment 2021 ‖ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మొత్తం 511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా.. అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.04.2021
విభాగాల వారీగా విద్యార్హత, అనుభవం, వయస్సు తదితర వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ) పోస్టులకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో మెకానికల్, ప్రొడక్షన్, సివిల్, పవర్ ఇంజనీరింగ్ డిగ్రీలలో ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనిలో కనీసం 03 సంవత్సరాల పారిశ్రామిక ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
2. ఎగ్జిక్యూటివ్ (ఐటి-డాటా సెంటర్/ డాటా రికవరీ) పోస్టులకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. ఐటీ హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు డాటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో 03 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం అవసరం.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
తప్పక చదవండి: MES Recruitment 2021: మిలటరీ ఇంజినీరింగ్ సర్విస్ నుండి 502 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలిలా... దరఖాస్తులకు చివరితేది: 12.04.2021
3. సీనియర్ ఎగ్జిక్యూటివ్ (సోలార్) పోస్టులకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్పులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. M.Tech డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరియు సంబంధిత విభాగంలో 10 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం, సోలార్ పవర్ సెక్టార్ లో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకూడదు.
4. స్పెషలిస్ట్ (సోలార్) పోస్టులకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. M.Tech/M.B.A పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరియు సంబంధిత విభాగంలో 18 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం, సోలార్ పవర్ సెంటర్ లో 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 55 సంవత్సరాలకు మించకూడదు.
ఇదికూడా చదవండి : NPCIL Executive Trainees Recruitment 2021: బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2021
జీతం: రూ.71,000/-
దరఖాస్తు ఫీజు: General/ EWS/ OBC అభ్యర్థులకు రూ. 300/-,
SC/ ST/ PwBD/ XSM మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2021.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 15.04.2021.
అధికారిక వెబ్సైట్: https://www.ntpccareers.net/
అధికారిక నోటిఫికేషన్:👇
తప్పక చదవండి : APCPDCL Energy Assistant (JLM Grade-2) Recruitment ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మన్ గ్రేడ్-2) నియామకానికీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ధరఖాస్తు చేయండిలా.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.05.2021







































Comments
Post a Comment