WhatsApp Secure | Following these steps | వాట్సాప్ మేసేజె షేరింగ్ నుంచి గ్రూప్ చాటింగ్ వరకు.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత భద్రంగా ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
వాట్సాప్ చాట్ - ఈ జాగ్రత్తలు బెస్ట్
నిత్యజీవితంలో వాట్సాప్ వినియోగం సహజమవుతుంది. రోజులో ఒక్కసారైనా వాట్సాప్‌ను ఉపయోగించని వారు చాలా తక్కువ.
ప్రస్తుత కాలంలో మేసేజెస్‌ల షేరింగ్ నుంచి గ్రూప్ చాటింగ్ వరకు వాట్సాప్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ఈలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత భద్రంగా ఉండొచ్చు. అలాంటి జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
1. ప్రతి ఒక్కరినీ అనుమతించ వద్దు
మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌ని ఒకసారి
పరిశీలించండి. చాలాకాలం టచ్‌లో లేని వారి నెంబర్లను డిలీట్ చేయండి. ఒకవేళ ఆలాంటి
నెంబర్లు గల వ్యక్తలతో మీకు భవిష్యత్తులో ఆవసరం ఉంటుందని భావిస్తే వారి
నెంబర్లను వాట్సాప్ వరకైనా బ్లాక్ చేయండి. వీరిలో చాలాకాలం నాటి వారి నెంబర్లు సైతం ఉండొచ్చు. నేడు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్‌ని దాంతోపాటే వాట్సాప్‌ని ఉపయోగిస్తారన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.
2. ప్రొఫైల్ ఫొటో జాగ్రత్త
ఫ్రొఫైల్ ఫొటో మీ గురించి గానీ, మీ కుటుంబం గురించి గానీ ఎక్కున సమాచారం ఇచ్చేలా ఉండోద్దు, సింపుల్ ప్రొఫైల్ ఫొటోనే పెటుకోవడం చాలా బెస్ట్, గ్రూప్ ఫొటో, అపార్ట్‌మెంట్ ముందు దిగిన ఫొటో, కారు రిజిస్టేషన్ నెంబరు తదితరాలు ఉండే ఫొటోలను అస్సలు పెట్టొద్దు ఇలా చేస్నే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారంతా చూసే ప్రమాదముంది. అయితే ఇక్కడ ప్రొఫైల్ పిక్‌ని అనుమతించిన వారు మాత్రమే చూసేలా వాట్సాప్‌లో మూడు అపన్లు ఉన్నాయి. అవి ఎవ్రీవన్(వాట్సాప్ యూజర్గందరూ), మై కాంటాక్స్(ఫోన్ కాంటాక్ట్ లిస్తులో ఉన వారందరూ), నో బడీ(ఎలాంటి ఫొటోనూ యాడ్ చేసుకోకపోవడం ఉత్తమం). ఫొటోకు ఆనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు.
౩. టుస్టెప్ వెరిఫికేషన్
సిమ్ కార్డ్ ప్రాడ్ కు గురికాకుండా టూ స్టెప్ వెరిపికేషన్ కాపాడుతుంది. ఇతరులు మీ ఫొన్‌లోకి చొరబడ కుండ నివారిస్తుంది. యౌజర్లందరు తప్పనినరిగా వాటాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్‌ని యాడ్ చేసుకోవాలి ఆలా చేస్తే ఇతరులు మీకు తెలియకుండా వేరే డివైజ్ నుంచి మీ వాట్సాప్ ని ఉపయోగించుకోలేరు.
4. టచ్ లేదా ఫేస్ ఐడీతో అకౌంట్ లాక్
ఇతరులు మీ అకౌంట్‌ని అక్రమంగా చూడకుండా ఆదనపు
భద్రతను కల్పిస్తోంది. ఐఫోన్ ఆయితే టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ ద్వారా, అండ్రాయిడ్
యూజర్లు ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా
వాట్సాప్ ఆకౌంట్‌ని లాక్ చేబుకోవచ్చు. అంతేకాదు ఆటోమెటిక్‌గా ఆకౌంట్ లాక్ అయ్యే సౌలభ్యాన్ని కూడా
వాట్సాప్ కల్పించింది. అందుకోసం ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి టాప్ ఆకౌంట్‌ని
క్లిక్ చేస్తే ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్
చేయగానే స్క్రీన్ లాక్ ఆనే మరొక
ఆష్షన్ కనిపిస్తుంది ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేనుకోవాలి
ఇప్పుడు ఎంత సమయంలో ఆటోమెటిక్‌గా లాక్ కావాలో నిర్దేశించుకొని సదరు ఆప్షన్‌ను
యాకివేట్ చేసుకోవచ్చు
5. స్టేటస్ మెసేజ్ షేరింగ్
స్పేటస్ మెసేజ్ మీ గోవ్యతకు సంబంధించింది. కేవలం స్నేహితులు, కుటుంబ నభ్యులతో మాత్రమే పంచుకోవాలి ఆంతేగానీ మీ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్న పేపర్ బాయ్, పమనిషమలు వగైరా చూడటానికి కాదు. కాబట్టి వీరిని నివారించేందుకు వాట్సాప్ కల్పించే ప్రైవసీ 'సెటింగ్స్‌ని ఉపయోగించుకోవాలి.
6. ఈప్రతి ఒక్కరినీ, వాట్సాప్ గ్రూప్ లోకి అనుమతి
వాట్సాప్ యూజర్లు చేసే పెద్ద పారపాటు ఎవరిని
వడితే వారిని గూప్‌లో యాడ్ చేసుకోవడం. దీనిని నివారించాలి గ్రూప్‌లో ఎవరిని చేర్చుకోవాలో ముందుగానే
నిర్ణయించుకోవాలి. అందుకనుగుణంగా పైవనీ సెటింగ్స్‌లోకి వెళ్లి ఎవ్రివన్, మై కాంటాక్స్ ఎక్సెప్ట్ అనే అఆపన్లలో మీకు
అనుకూలమైన దానిని ఎంపిక చేనుకోవాలి.
7.మీడియా ఫైల్స్ డిజేబుల్
మీడీయా పైల్స్ ఫోన్ గ్యాలరీలోకి డంప్
అవడాన్ని పూర్తిగా నివారించాలి ఇలా చేయకుంటే ఆనవసర మీడీయా ఫైల్స్ ఫోటోలు అన్నీ
ఫోన్‌లో ఆటోమెటిక్‌గా సేవ్ ఆవుతూ మెమరీ స్పేస్‌ని తినేస్తాయి. ఇలా అవ్వకుండా వాట్సాప్
సెట్టింగ్‌లోకి వెళ్లి మీడియా ఫైల్స్ అవ్షన్‌ని డిజేబుల్ చేయాలి.
8. గూగుల్ డ్రైవ్/ఇక్లౌడ్ లో చాట్స్ ఆటో బ్యకప్
ఐక్షౌడ్ లేదా గూగుల్ డ్రైవ్ లో వాట్సాప్ చాట్‌ని
బ్యాకప్ చేయడం గోప్వత రీత్యా సరైంది కాదు. ఒక వేళ మరీ ముఖ్యమైనని అని ఖావిస్తే వాటిని భడ్రంగా
ఉండే మరో చోటకు ట్రాన్స్ ఫర్ చేసి సేవ్ చేసుకోండి.
9. అశ్లీల క్లీప్పింగ్‌ల షేరింగ్
పోర్నోగ్రఫీని షేర్ చేసే వారిపట్ల వాట్సాప్
చాలా కరినంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు
చేస్తే వాట్సాప్ సదరు ఆకౌంట్‌ని నిషేధిస్తుంది.
10. నిర్ధారణకాని వార్తల షేరింగ్
రోజూ ఎన్నో నిరారణ కాని, వాస్తప విరుద్దమైన
మెసేజ్‌లు వస్తుంటాయి. వీటినీ ఫొర్వర్ చేయడం వల్ల 'సమన్వలు
ఎదురవుతాయి. ఇలాంటి వార్తల పై పోలీసుల బృందం ఎల్లప్పుడూ ఆప్రమత్తంగా ఉంటుంది.
11. ద్వేషం కలిగించే మెసేజ్‌లు
ఫేక్ న్యూస్ విషయంలో మాదిరిగానే ఇలాంటి
సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపట్ల కూడా వాటాప్ కరినంగా వ్వవహరిన్తుంది.
12 ఇతరుల పేరుతో అకౌంట్ ఓపెన్
ఎట్టి వరిస్టితుల్లో ఇతరుల పేర్లతో వాట్సాప్
ఆకౌంట్‌ను ఓవెన్ చేయవదు ఇలా చేయడం నేరం.
13. అనవసర మెసేజ్‌లు సేవ్ చేయడం
మనకు వచ్చిన ప్రతీ మెసేజ్‌కు కొంత కాలపరిమితి
ఉంటుంది. వాటిలో కొన్నింటిని, మరీ ముఖ్యమైనవని
బావిస్తేనే సేవ్ చేనుకోవాలి మీగతా వాటిని చదివీన వెంటనే డిలీట్ చేయాలి. ఆలా వీలు
కాని పక్షంలో ప్రతి ఏడు రోజులకు ఒకసారి చాటింగ్ ఆటో క్లీన్ అయ్యేలా ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.
14.డివైజ్ లింకింగ్ సెక్యూరిటీ అన్
వాట్సాప్ ఆకౌంట్‌ని డెస్క్ టాప్‌కు లింక్ చేసుకునే క్రమంలో వాట్సాప్ ఆదనపు భద్రతను కల్పిస్తోంది. దీనివల్ల మనం వాట్సాప్ వెబ్ లేదా డెస్క్ టాప్‌లో ఉపయోగంచే ముందు ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ లేదా సేస్ రికగ్నిషన్ ద్వారా ఆన్‌లాక్ చేయాలనే సూచన వన్తుంది. ఆలాగే ఎవరైనా డెస్క్ టాప్‌లో మీ ఆకౌంట్‌లోకి లాగిన్ ఆయితే ఈ పాపప్ నోటీస్ ద్వారా తెలునుకోవచ్చు.







































Comments
Post a Comment